Weather News From Hyderabad: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు

Breaking News, Weather Report
WEATHER NEWS FROM HYDERBAD

Weather News From Hyderabad,iRAYSMEDIA

Weather News From Hyderabad:రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది అనే చెప్పాలి భాగ్యనగర్ సహా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి రానున్న మరో మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని

.బంగాళాఖాతం లో వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడే వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాతావరణ శాఖపలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది అని తెలిపారు తెలిపారు . తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉండబోతుంది అన్నారు
IMD అధికారలు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కూడిన వర్షం నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ధ్రువీకరించారు . ముక్యంగా హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి తో పాటు , రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసారు . తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటివర్షం నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి అన్నారు .

రేపు కూడా బారి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని .ముక్యంగా భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని చెప్పారు అధికారులు.

అటు ఆంధ్ర ప్రదేశ్ లోను కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి అని IMD అధికారులు స్పష్టం చేసారు . విశాఖ జిల్లాలో పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది గురయ్యారు.

అమరావతి వాతావరణ కేంద్రం అధికారులుఅటు, ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు ఉరుములతో మెరుపులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో సోమవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు .తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శనివారం ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Weather Report from AP: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన | Rain forecast for Andhra Pradesh

Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Previous Post
tollywood drugs case News: డ్రగ్స్ కేసు లో Raana ని Rakul ఎందుకు తపించారన్నRevanth Reddy | HYDERABAD NEWS
Next Post
Dengue Fever Central Alert: పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు 11 రాష్టాలకు కేంద్ర హెచ్చరిక
tollywood drugs case News: డ్రగ్స్ కేసు లో Raana ని Rakul ఎందుకు తపించారన్నRevanth Reddy | HYDERABAD NEWS
Dengue Fever Central Alert: పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు 11 రాష్టాలకు కేంద్ర హెచ్చరిక

Recent Posts

Menu