Weather Forecast Today: రెండు తెలుగు రాష్టాల్లో అల్పపీడనం ప్రభావం

Weather Forecast Today

Weather Forecast Today

iRAYSMEDIA

Weather Forecast Today:తూర్పు మధ్య బంగాళాఖాతం లో అల్పపీడనం కొనసాగుతుంది ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒర్రిస్సా అనుకోని అల్పపీడనం కదులుతుంది.దీనితో మూడు రోజుల పాటు వర్షాలు పడేఅవకాశం ఉందన్న అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనం రెండు తెలుగు రాష్టాల్లో ప్రభావం చూపనుంది.

తెలంగాణ లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఆంధ్రలో ఒక మోస్తరు నుండి భారి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాళ్ళ ఈ వర్షాలు కూర్తున్నాయని వాతావరణ శాఖా హెచ్చరిక జారీ చేసింది.

విజయనగరం జిల్లాలో ఉత్త ఆంధ్రరలో గత రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి.
ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

మత్స్యకారులపై ఆంక్షలు విధించారు.ఎవరు సముద్రంలోకి వెళ్లకూడని హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న రెండు రోజుల్లో తుపాన్ బలపడనుందని వెల్లడించారు.

READ MORE:

Maha Samudram Movie Review:మహా సముద్రం మూవీ రివ్యూ

Heavy to very Heavy: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు | Heavy to very heavy rains in Telugu states

Previous Post
TPCC-Chief Revanth-Reddy Meets DS:మళ్ళి కాంగ్రెస్ లో చేరిన DS
Next Post
Maoist leader RK Dead:ఆర్కేది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అంటున్న ఆర్కే భార్య శిరీష
TPCC-Chief Revanth-Reddy Meets DS:మళ్ళి కాంగ్రెస్ లో చేరిన DS
Maoist leader RK Dead:ఆర్కేది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అంటున్న ఆర్కే భార్య శిరీష

Recent Posts

Menu