Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు

Water Supply Stopped In Hyderabad

Water Supply Stopped In Hyderabad

iRAYSMEDIA

Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు ఈ నెల 29, 30 తేదీల్లో మంజీరా నీళ్లు నిలిచిపోనున్నాయి. మంజీరా ఫేజ్‌-2 పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్‌ వరకు నీటి సరఫరా ఆగిపోనుంది

 

Water Supply Stopped In Hyderabad

 

మెయిన్‌ పైప్‌లైన్‌కు లీకేజీ కారణంగా వివిధ ప్రాంతాల్లో లీకేజీలతో నీళ్లు వృథాగా పోతున్నాయి. దాన్ని నివారించేందుకు పైపులైను మరమ్మతులు చేయనున్నారు , ఈ నెల 29, 30 తేదీల్లో కంది గ్రామం వద్ద జంక్షన్‌ పనులు చేపట్టాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయించారు. దాంతో 29న ఉదయం 6 గంటల నుంచి 30న సాయంత్రం 6 గంటల వరకు అంటే సుమారు 36 గంటల పాటు నగరానికి మంజీరా సరఫరా నిలిచిపోనుంది.

ప్రధానంగా నగరంలోని హైదర్‌నగర్‌, రాంనరే్‌షనగర్‌, కేపీహెచ్‌బీ,రాంనరే్‌షనగర్‌, భాగ్యనగర్‌, వసంత్‌ నగర్‌,మాతృశ్రీనగర్‌, లక్ష్మీనగర్‌, జేపీనగర్‌, ఎస్‌పీనగర్‌, మియాపూర్‌,చందానగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి, మల్లంపేట, దీప్తిశ్రీ నగర్‌, శ్రీనగర్‌, ప్రగతినగర్‌, బొల్లారం తదితర ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారులు తెలిపారు.

READ MORE:

Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా

Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు

 

Previous Post
Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా
Next Post
Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి
Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా
Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి

Recent Posts

Menu