Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Vizag Mynar Girl Case

Vizag Minor Girl Case.VIAG NEWS

iRAYSMEDIA

Vizag Minor Girl Case:వైజాగ్ ఆగనంపూడిలోని మైనర్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. ఆదిత్య అపార్ట్ మెంట్ పై నుంచి బాలిక దూకేసిందని పోలీస్ విచారణలో తేలింది. విచారణ జరిపిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిసాయి.

వైజాగ్ పోలీసులు మైనర్ బాలిక ఆత్మహత్య కేసును ఛేదించి ఇవాళ ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు తెలిపారు . ఇందులో బాలిక తండ్రి చెప్పినవన్నీ అబద్ధాలే అని పోలీస్ నిర్ధారణలో తెలిసింది . ఆత్మహత్యకు ఆ అమ్మాయి విపరీత బుద్ది కారణం అని పోలీసులు తెలిపారు.

పై నుంచి దూకిన మైనర్ బాలిక

విశాఖపట్నం:అగనంపూడిలో ఉన్న “ఆదిత్య అపార్ట్ మెంట్ 4 ఫ్లోర్ పై నుంచి రెండు రోజుల క్రితం దూకి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మొదట తల్లితండ్రుల్ని విచారించారు. అయితే రాత్రి 9 గంటల నుండి తమ బాలిక కనిపించక పోవడంతో వెతుకుతున్నామని, చివరికి తమ కుమార్తె ఇలా శవమై కనిపించిందని వాపోయారు.
బాలిక తండ్రి అదే అపార్ట్ మెంట్ లో ఉన్న 6 కుర్రాళ్లే తమ కుమార్తెపై అఘాయిత్యం చేసి పై నుంచి తోసి చంపేశారని బాలిక తల్లితండ్రులు ఆరోపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అసలు వివరాలు రాబట్టారు.

వీడిన మిస్టరీ బాలిక ఆత్మహత్య కేసులో

విశాఖ పోలీసులు రెండు రోజుల దర్యాప్తు తర్వాత మైనర్ బాలిక ఆత్మహత్య కేసును ఛేదించగలిగారు . ఇందులో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బాలిక తండ్రి తమ కుమార్తె మృతికీ తమకూ సంబంధం లేదని చెప్పిందీ అబద్దం అని తేలింది . దీంతో ఈ కేసులో సంబందించిన అసలు నిజాలను దువ్వాడ పోలీసు స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వెల్లడించారు. ఆదిత్య అపార్ట్ మెంట్ లో ఉన్నదిగుమతి నగేష్ అనే యువకుడితో శారీరక సంబంధమే మైనర్ బాలిక ప్రాణం తీసినట్లు పోలీసులు తెలిపారు.

Vizag Mynar Girl Case

యువకుడితో శారీరక సంబంధం

మైనర్ బాలిక అనుమానాస్పద స్దితిలో ఆత్మహత్య చేసుకున్న అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న దిగుమతి నగేష్ అనే యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది . గత కొంతకాలంగా తరచూ శారీరకంగా వీళ్లిద్దరు కలుస్తున్నారని కూడా పోలీసులు తెలిపారు. వీళ్లిద్దరి శారీరక సంబంధం ఏ ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. అయితే మైనర్ బాలిక చివరి సారిగా శారీరకంగా కలిసిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తు వెల్లడైంది.

అబ్బాయి తో మైనర్ బాలిక రెడ్ హ్యాండెడ్ గా దొరికి

అపార్ట్ మెంట్ లో పనుల కోసం వచ్చిన నగేష్ అనే యువకుడితో మైనర్ బాలిక గత రెండు నెలలుగా మైనర్ బాలిక శారీరకంగా సంబంధం పెట్టుకుంది. అయితే వీరిద్దరూ రెండు నెలలుగా టెర్రస్ పై తరచూ కలుస్తున్నామని మృతురాలుని రెండు నెలలుగా తాను శరీరకంగా అనుభవిస్తున్న దిగుమతి నగేష్ వెల్లడించాడు … చివరిసారి రెండు రోజుల క్రితం ఆమె చావుకు ముందు కూడా
శరీరకంగా కలిశామని అయితే ఈ దృశ్యాన్ని బాలిక తండ్రి చూసేశాడు. అంతే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం చివరికి మైనర్ బాలిక చావుకు కారణమైంది.

తండ్రి చూశాడనే భయంతో దూకేసిన మైనర్ బాలిక

నగేష్ ఆపార్ట్ మెంట్లో పనులు చేసేందుకు వచ్చాడు .. తన వర్క్ అర్డర్ పూర్తి కావడంతో చివరి సారి కలుద్దామని మైనర్ బాలికను కోరాడు. దీనికి ఆ అమ్మాయి అంగీకరించింది. దీంతో ఆత్మహత్యకు ముందు రోజు అర్ధరాత్రి మైనర్ బాలిక ప్రియుడు నగేష్ ను కలిసేందుకు టెర్రస్ పైకి వెళ్లింది. టెర్రస్ పైన వీళ్లిద్దరూ శారీరకంగా కలిసారు. వీళ్లిద్దరు కలిసిన సమయంలో బాలిక కోసం వెతుకుతున్న తండ్రి టెర్రస్ పైకి వచ్చి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని చూసేశాడు. తన తండ్రి చూసాడన్న భయంతో వెంటనే పరుగులు తీసిన బాలిక నాలుగో అంతస్తు పై నుంచి కిందకు దూకేసింది. . అమ్మాయి దూకడం తో అటు తండ్రి, ఇటు ప్రియుడు అక్కడి నుంచి పారిపోయారు. చివరికి ఎవరి స్టోరీ వారు వినిపించేందుకు సిద్ధమయ్యారు.

READ MORE:

CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌

Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం

Previous Post
World 1st Malaria-Vaccine For-Children:మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్
Next Post
KTR Assembly Speech Today:త్వరలోనే తాగునీటి సరఫరా
World 1st Malaria-Vaccine For-Children:మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్
KTR Assembly Speech Today:త్వరలోనే తాగునీటి సరఫరా

Recent Posts

Menu