Vijay Devarakonda New Multiplex: విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు

vijay devarakonda new multiplex

Vijay Devarakonda New Multiplex, iRAYSAMEDIA

Vijay Devarakonda New Multiplexతన స్వస్థలం అయిన మహబూబ్ నగర్‌ జిల్లాలో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ మల్టీఫ్లెక్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.అగ్రశ్రేణి సినిమా పంపిణీ సంస్థ అయిన ఏషియన్ సినిమాస్‌[asian cinemas]తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు .

విజయ్ దేవరకొండ తండ్రి గారైన గోవర్ధన్ దేవరకొండతో పాటు Asian Multiplex అధినేత నారాయణ దాస్ నారంగ్‌తో మరియు భరత్ నారంగ్ గారు , ఏషియన్ సునీల్ గారు , దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.

Read More:

Facebook Business Loan: రుణ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి భారతదేశంలోని చిన్న వ్యాపారాల కోసం Facebook | Facebook for small businesses in India as step into the loan business

 

Previous Post
Prabhas Radheshyam Movie Update:ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు ఎందుకో తెలుసా?
Next Post
BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో
Prabhas Radheshyam Movie Update:ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు ఎందుకో తెలుసా?
BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో

Recent Posts

Menu