TTD Online Ticket Booking: రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు

ttd online ticket booking

TTD Online Ticket Booking Chittoor News 

iRAYSMEDIA

TTD Online Ticket Booking: రేపటి నుండి శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో[ఆన్లైన్} విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు

అక్టోబరు నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం  టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం  అధికారులు రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు . కాగా ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లను విడుదల చేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం  టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More:

Employment in Government Hospital: తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధి | Employment in Government Hospital in Tirupati

 

 

Previous Post
CM KCR : ఆర్టీసీ పరిస్థితిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
Next Post
Mahesh Babu Evaru Meelo Koteeswarulu:మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా ?
CM KCR : ఆర్టీసీ పరిస్థితిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
Mahesh Babu Evaru Meelo Koteeswarulu:మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా ?

Recent Posts

Menu