TTD Online Darshan Tickets Booking:శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ

ttd online darshan tickets booking

TTD Online Darshan Tickets Booking iRAYSMEDIA

తిరుమలతిరుపతి దేవస్థానం :శ్రీవారి బ్రహ్మోత్సవాల   నిర్వహణపై    తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమలతిరుపతి దేవస్థాన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కాగా, కేంద్రం మరోసారి కరోనా హెచ్చరికలు జారీచేసిన క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్‌​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కొన్నిtechnical సమస్యల కారణంగా.. online శ్రీ వారి సర్వదర్శనం కోసం టోకెన్ల జారీ ఆలస్యమైందని తెలిపారు . వారం లోగా సమస్యను పరిష్కరించి భక్త జనానికి శ్రీ వారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 

Previous Post
Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం
Next Post
KCR PLANNING MEET SHOPS:రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి
Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం
KCR PLANNING MEET SHOPS:రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి

Recent Posts

Menu