TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ

TRS-Party Gives Shocked To-Mallanna

TRS-Party Gives Shocked To-Mallanna,HYDERBAD NEWS,iRAYSMEDIA

TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ. తీన్మార్ మల్లన్న టీంలో సభ్యుడిగా ఉన్న రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య గారు మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్‌లో చేరారు.

రెండేళ్ల క్రితం పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమయ్య తదనంతరం చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న టీంలో సభ్యుడిగా పనిచేశారు. పోలీసు శాఖలో ఎస్ఐ, సీఐగా పనిచేసి భూమయ్య .. హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

ఈ సందర్బంగా దాసరి భూమయ్య మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం చాల విడ్డూరంగా ఉందన్నారు. ఈటల రాజేందర్ చేప్పుకునే భావజాలానికి, బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా అని దాసరి భూమయ్య ప్రశ్నించారు. నిరుద్యోగాన్ని పెంచుతోందని బీజేపీ అని , ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని బీజేపీ అని , అంబానీ అదానీల చేతిలో దేశాన్ని పెడుతోందని భూమయ్య గారు ఆరోపించారు.

READ MORE:

Previous Post
Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్
Next Post
Huzurabad By-Election 1000 Nominations:హుజురాబాద్ ఉప ఎన్నికలో 1000 నామినేషన్లు
Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్
Huzurabad By-Election 1000 Nominations:హుజురాబాద్ ఉప ఎన్నికలో 1000 నామినేషన్లు

Recent Posts

Menu