TPCC-Chief Revanth-Reddy Meets DS:మళ్ళి కాంగ్రెస్ లో చేరిన DS

TPCC-Chief Revanth-Reddy Meets DS

TPCC-Chief Revanth-Reddy Meets DS

iRAYSMEDIA

TPCC-Chief Revanth-Reddy Meets DS: రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌)తో టీపీసీసీ(congress pcc chief) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు.

TPCC-Chief Revanth-Reddy Meets DS

 

రేవంత్ రెడ్డి గారు         రేవంత్ రెడ్డి తో పాటు కుసుమ కుమార్ కూడా వెళ్లారు.

డీఎస్ తో రేవంత్ ఆ అంశాలపై చేర్చించారు అన్నది స్పష్టత రాలేదు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించినట్లు సమాచారం.

ఐతే చాల కాలంగా TRS తో అంటి ముట్టనట్లు ఉంటుంది డీఎస్.

మల్లి కాంగ్రెస్ లో చేరిన డీఎస్ తనయుడు సంజయ్

రేవంత్ రెడ్డి డీఎస్ కలవడం పట్ల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

READ MORE:

Cooking Oil Price Drop:వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్

 

 

Previous Post
Maha Samudram Movie Review:మహా సముద్రం మూవీ రివ్యూ
Next Post
Weather Forecast Today: రెండు తెలుగు రాష్టాల్లో అల్పపీడనం ప్రభావం
Maha Samudram Movie Review:మహా సముద్రం మూవీ రివ్యూ
Weather Forecast Today: రెండు తెలుగు రాష్టాల్లో అల్పపీడనం ప్రభావం

Recent Posts

Menu