Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో చాల మందిని తపించారన్నా Revanthreddy

Breaking News, Tollywood
tollywood drugs case

Tollywood Drugs Case, iRAYSMEDIA, HYDERABAD NEWS

Tollywood Drugs Case :టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో చాల సెలబ్రిటీలను కావాలనే తప్పించారన్న రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసు లో ED తూతూ మంత్రంగా విచారణ విచారణ జరుపుతున్నారని గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసులో నిర్లక్షంగా వ్యవరిస్తోందన్నారు …. రేవంత్ రెడ్డి గారు పట్టు పట్టి కోర్టులో పోరాటం చేయడం వల్లే “ED”.. “FIR” నమోదు చేసి సినీ ప్రముఖులను[tollywood drugs case] విచారం చేస్తున్నారన్నారు

హైదరాబాద్ డ్రగ్స్ కేసు: బెంగుళూరు,గోవా సహా కొన్ని రాష్టాలలో డ్రగ్స్ కేసు నమోదైతే వాటి మూలాలన్ని హైదరాబాద్ లో ఉంటున్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారు . ఇంకా పోలిసుల విచారణలో రాష్టంలో పేరున్న కార్పొరేట్ స్కూళ్లలోనూ విచ్చల విడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థంకావడంలేదన్నారు …. దీని వెనకున్న రహస్యమేంటని రేవంత్ రెడ్డి గారు నిలదీశారు

tollywood drugs case :ముమైత్ ఖాన్ ఈడి విచారణ

దాదాపు మూడున్నర గంటలుగా కొనసాగుతున్న ముమైత్ ఖాన్ ఈడి విచారణ

ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఈ డి

ముమైత్ ఖాన్ కు ముంబైలోనే బ్యాంకు ఖాతాలు

ముమైత్ ఖాన్ ను 2017 లోనూ దాదాపు పది గంటలు విచారించిన ఎక్సైజ్ శాఖ

ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొన్న దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఆరు సినిమాలు చేసిన ముమైత్ ఖాన్

ప్రధాన నిందితుడు కెల్విన్, జిషాన్ లతో ముమైత్ కు నేరుగా సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు

ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీలలో ముమైత్ కీలక రోల్..

ఎఫ్ క్లబ్ పార్టీల్లో జరిగిన డ్రగ్స్ సరఫరా పై ముమైత్ ను విచారీస్తున్న ఈడీ

ఎఫ్ క్లబ్ జిఎం కి ముమైత్ కు మధ్య ఆర్థిక సంబంధాల పై
ఆరా తీస్తున్న ఈడీ.

 

ఇవి కూడా చదవండి :

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్

Who sent drugs from Goa to celebrities in Hyderabad?

 

Previous Post
Hyderabad 6years girl rapecase : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు
Next Post
IT Rides In Sonu Sood Home : సోనూసూద్ ఇంట్లో ఐటి దాడులు
iRays_Media
Hyderabad 6years girl rapecase : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు
IT Rides In Sonu Sood Home : సోనూసూద్ ఇంట్లో ఐటి దాడులు

Recent Posts

Menu