tollywood drugs case News: డ్రగ్స్ కేసు లో Raana ని Rakul ఎందుకు తపించారన్నRevanth Reddy | HYDERABAD NEWS

Breaking News, Tollywood
tollywood drugs case news

Tollywood Drugs Case News, HYDERABAD, 

iRAYSMEDIA

Tollywood Drugs Case News: tollywood drugs case లో విచారణ గురించి అందరికి తెలిసిందే.ఇప్పటి వరకు డైరెక్టర్ పూరీ జగన్నాధ్,తరుణ్,నవదీప్,ముమైత్ ఖాన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఐతే ఈ విచారణలో Raana,Rakhul ని మాత్రం ఎందుకు తప్పించారని, తప్పించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు..

ఎక్కడో బెంగుళూర్ లో విచారణ చేస్తుంటే ఇక్కడ మన తెలంగాణ TRS నేతలు ఎందుకు భయపడుతున్నారని…. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాఠశాలలో,కాలేజీలలో,పబ్ లో డ్రగ్స్ ని ఏదేచకంగా వాడుతున్నారని అయన అన్నారు .

అమరవీరుల స్తూపం వద్ద సోమవారం 12 గంటలకు వైట్ ఛాలెంజ్ లో భాగంగా అక్కడికి వస్తా అన్నారు . డ్రగ్స్ కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్ససైజ్ వారు రానా,రకుల్ కి నోటీసు ఇవ్వాల్సిన తరుణం లో ఈడీ వారికీ పిలిచి ఎందుకు విచారణ జరిపిస్తున్నారని దీని వెనుకున్న ఏవరో ఉన్నారు.  అసలు ఆ రహస్యం అంతో తెలియాలి అని రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు

Read More 

Who sent drugs from Goa to celebrities in Hyderabad?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.

 

Previous Post
hyderabad ganesh nimajjanam 2021: 18 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా
Next Post
Weather News From Hyderabad: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు
hyderabad ganesh nimajjanam 2021: 18 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా
Weather News From Hyderabad: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు

Recent Posts

Menu