Terrorist Arrested by DELHI POLICE : పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Breaking News, Exclusive, National
Terrorist Arrested by DELHI POLICE

Terrorist Arrested by DELHI POLICE : iRAYSMEDIA – HYDERABAD NEWS

Terrorist Arrested by DELHI POLICE : భారత దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం ఉదయం పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు పాకిస్థాన్ లోని పంజాబ్ కు చెందిన వ్యక్తి అని గుర్తించారు. అరెస్టయిన ఉగ్రవాది వద్ద నుండి ఏకే-47 మరియు దాని గ్రానైడ్ ను స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా ఢిల్లీలోని లక్ష్మి నగర్ లో పాకిస్తాన్ దేశానికి చెందిన అశ్రఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత దేశానికి సంబందించిన నకిలీ గుర్తింపు కార్డులతో అశ్రఫ్ ఢిల్లీలో మకాం పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు ఉంటున్న లక్ష్మి నగర్ ఏరియా లో సోదాలు చేయగా అతడి వద్ద ఏకే-47తో పాటు 60 రౌండ్ల బుల్లెట్లు, 52 అధునాతన గన్లను సీజ్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో పలు పేలుళ్లకు పన్నాగం పన్నారని అందుకే పాకిస్తాన్ నుండి భారత దేశానికి వచ్చారని తెలిపారు. ఈ నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

 

READ MORE : 

Cheating Ladies: గొప్ప లేడీస్ .. ‘డబుల్ బెడ్ రూమ్ ఇల్లు’ కోసం డబ్బు తీసుకున్నారు ..| Cheating ladies..Took money for ‘double bedroom houses’..

Terrorist kills targeted politicians: టెర్రరిస్ట్ల టార్గెట్ రాజకీయ నేతలను చంపడం.. జమ్మూ కాశ్మీర్ గ్రెనేడ్ దాడిలో నాలుగేళ్ల చిన్నారి మరణించింది | Four-year-old child killed in Jammu and Kashmir grenade attack

Previous Post
IT-Raids On Hetero-Drugs Companies: హెటిరో డ్రగ్స్ కంపెనీ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత
Next Post
Datsun Company Festival Disscounts: డాట్సన్ కంపెనీ వాహనాలపై భారీ డిస్కౌంట్స్
IT-Raids On Hetero-Drugs Companies: హెటిరో డ్రగ్స్ కంపెనీ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత
Datsun Company Festival Disscounts: డాట్సన్ కంపెనీ వాహనాలపై భారీ డిస్కౌంట్స్

Recent Posts

Menu