Telugu Breaking News: కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం

కర్నూలు Telugu Breaking News

Telugu Breaking News : కర్నూలు జిల్లా iRAYSMEDIA

Telugu Breaking News: కర్నూలు జిల్లాలో వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్ని, ఓబులేసులను దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచార ప్రకారం ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కర్నూల్ జిల్లా సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓబులేసు కూడా మల్లికార్జునతో అతని ఇంట్లోనే ఉండేవాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయం లో ఓబులేసు, మల్లికార్జున రెండవ భార్య అయినా చిన్నిని కిరాతకంగా హత్య చేశారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.అయితే ఈ హత్యలకు అక్రమ సంబంధం కారణం అయి ఉండొచ్చని కర్నూల్ జిల్లా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు.

 

ఇవి కూడా చదవండి:

40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో….     2021లో 7.3 శాతం తగ్గనున్న దేశ ఆర్థిక స్థితి

Heavy to very Heavy: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు | Heavy to very heavy rains in Telugu states

Previous Post
KCR PLANNING MEET SHOPS:రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి
Next Post
Inter First Year Exams 2021 Schedule Released : త్వరలోనే ఇంటర్ పరీక్షలు
KCR PLANNING MEET SHOPS:రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి
Inter First Year Exams 2021 Schedule Released : త్వరలోనే ఇంటర్ పరీక్షలు

Recent Posts

Menu