TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest

Tollywood

TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి..!!

TELUGU BIGG BOSS 5:  ఇక నుండి రసవత్తరంగ మారనున్న బిగ్ బాస్ 5… రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరి స్వభావాలు బయటపడుతున్నాయి. ఎవరి ఒరిజినాలిటీని వాళ్ళు చూపిస్తున్నారు..

 

లహరి షారి మరియు కోంతమంది హౌస్మేట్స్ కి విభేదాలు వస్తున్నాయి. హమీద అండ్ కాజల్ నామినేట్ చేసినప్పటి నుండీ విబేధాలు తలెత్తాయి. ఐతే లహరి, హమీద తో ఉన్న గొడవను పరిష్కరించుకుంది. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు కలిసిపోయారు పవర్ రూమ్ లో హామీదకు పవర్ రాగానే ఆలోచించి ప్రియా పేరు చెప్పింది. ఇలా చెప్పడం వల్ల ఈ సీజన్లో ప్రియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది. హామిద చేసిన ఈ పనికి ప్రియా స్థానంలో తాను ఉంటె ఖచ్చితంగా ఫీల్అయ్యేదాన్ని అని లహరి కచ్చితంగా చెప్పింది.

అంతేకాకుండా సిరి కెప్టెన్ గా ఉన్నప్పుడు ఉమాదేవి తో వాదిస్తుంటే అక్కడనుండి ఇంటి సభ్యులు బైటకి వెళ్లిపోయారు. ప్రతి విషయాన్నీ క్లియర్ గా చెప్పకుండా ఉదాహరణ జోడించి వాదిస్తూ లహరి విలన్ ఐపోయింది. కానీ లహరి కావాలని మాత్రం టార్గెట్ చేయట్లేదు. దీనిపై ఈ వారాంతంలో నాగార్జున ఈ సిట్యుయేషన్ కి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నాడో వేచి చూడాల్సిందే.

 

ఇవి కూడా చదవండి :

  1. Shraddha Srinath: నేను ఏదో కావాలని కోరుకున్నాను మరి చివరికి నటించా | I wanted to be something and finally acted
  2. Pawan Kalyan in hospital. Bigg Boss beauty became Emotional
Previous Post
గత 12 యేళ్లుగా వస్తున్న ఖైరతాబాద్ గణేష్ లడ్డు సంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి ఈ సారి లడ్డు ఎవరు ఇచ్చారో తెలుసా..?
Next Post
అపస్మారక స్థితిలో మెగా హీరో Sai Dharam Tej Accident
గత 12 యేళ్లుగా వస్తున్న ఖైరతాబాద్ గణేష్ లడ్డు సంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి ఈ సారి లడ్డు ఎవరు ఇచ్చారో తెలుసా..?
అపస్మారక స్థితిలో మెగా హీరో Sai Dharam Tej Accident

Recent Posts

Menu