Telangana Medical Posts Recruitment:వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులు

Breaking News, Hyderabad news, Jobs
Telangana Medical Posts Recruitment

Telangana Medical Posts Recruitment

iRAYSMEDIA

Telangana Medical Posts Recruitment:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రం లోని నాగర్‌ కర్నూల్‌,వనపర్తి, మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల,భద్రాద్రి కొత్త గూడెం, రామగుండంలలో కొత్త గా నెలకొల్పనున్న వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నియామక ప్రకటను విడుదల చేసింది.

తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది ఒప్పందంతో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు.. ఆచార్యులు, సహ ఆచార్యులు, మరియు సహాయ ఆచార్యుల పోస్టులకు దరఖాస్తు చేసు కోవాలని ఆ ప్రకటన లో పేర్కొంది.

Telangana Medical Posts Recruitment

బయోకెమిస్ట్రీ,అనాటమీ, పిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ,ఫోరెన్సిక్‌ సైన్స్‌, మైక్రో బయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మాటాలజీ, తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. దీని కోసం అభ్యర్థులు ఈ నెల 28 వ తేదీ లోగా ONLINE లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే.. త్వరలోనే రెగ్యులర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియనూ ప్రారంభిస్తామన్నా.

READ MORE:

కరోనా నియంత్రణలో సర్కారు వైఫల్యం – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర వైద్యుల లేఖ

Inter Board in Telangana: తెలంగాణలో ఇంటర్ కాలేజీల హేతుబద్ధీకరణ | Rationalization of Inter Colleges in Telangana‌

 

Previous Post
Latest-News on Railway Bandh:ఈరోజు దేశవ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి
Next Post
KCR Sensational-Comments On-Huzurabad By-Elections:హుజురాబాద్ లో గెలుపు గెల్లుదే అంటున్న సీఎం కెసిఆర్
Latest-News on Railway Bandh:ఈరోజు దేశవ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి
KCR Sensational-Comments On-Huzurabad By-Elections:హుజురాబాద్ లో గెలుపు గెల్లుదే అంటున్న సీఎం కెసిఆర్

Recent Posts

Menu