telangana liquor shop license:మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు

Breaking News
telangana liquor shop licenece

telangana liquor shop license:మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు

మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 :: 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను 1 11 .2021 నుండి 30 .11 . 2021 పొడిగిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Previous Post
Hyderabad AbVP:యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్స్ ఫీజుల పెంపు పై ధర్నా
Next Post
PM Modi America Visit: 3 రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన
Hyderabad AbVP:యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్స్ ఫీజుల పెంపు పై ధర్నా
PM Modi America Visit: 3 రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన

Recent Posts

Menu