Telangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification

telangana govt job notification

 iRAYSMEDIA,HYDERABAD NEWS

Telangana Govt Jobs Notification :గత ఏడాది డిసెంబర్ 13 న సుమారు 50 వేల పభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతామని CM KCR ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రేపు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఏయేఏ శాఖల్లో ఎన్ని పోస్టుల భర్తీకి సంబంచిన నోటిఫికేషన్ ప్రగతి భవన్ లో భేటీ అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది . అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కలిపించి తద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలనీ సూచించారు
ఆర్థిక శాఖ ఉద్యోగుల పదోన్నతి స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా జోనల్    మల్టీ జోనల్ గా ఇటీవలే ఈ అంశాలను గుర్తించి ఒక కొలిక్కి తెచ్చింది .65 వేల ఖాళీ పోస్టులను గుర్తించారు. ఉన్నత’అధికారులతో మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలిపారు. 50 వేల నుంచి 65 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

3. 84 లక్షల ఎకురాల ఆయకట్టు

రెండు బారి ఎత్తిపోతల పథకాలను సింగూరుపై నిర్మిచాలని ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉన్నాయని తెలిసింది. 3. 84 లక్షల ఎకురాల ఆయకట్టుని అందోల్,సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డిలో నారాయణఖేడ్ ,జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో నీళ్లిచ్చే లక్ష్యంతో ఇప్పటికే సంగమేశ్వర బసవేశ్వేర ఎత్తిపోతల పథకాల డిపిరులు సిద్ధమయాయ్యి.

బొయిల్డ్ రైస్ కొనుగోళ్ల పై

కేంద్రం బొయిల్డ్ రైస్ కొనుగోళ్ల పై విముఖత ఉన్న దృష్ట్యా వరి సాగు పై వచ్చే యాసంగి లో ప్రతిష్టంభన ఏర్పడింది.దీనితో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలి రైతులకు సూచించింది. అలాగే కేబినెట్ లో వానాకాలం సీజన్కి సంబందించి ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

శాసనసభ వర్షాకాల సమావేశం :

హైదరాబాద్ గణేష్ నిమర్జనం ఈ నెల 19తో పూర్తికానున్న నేపథ్యంలో 22వ తేదీ నుండి శాసనసభ వర్షాకాల సమావేశం నిర్వహించాలని
అసెంబ్లీ సమావేశ నిర్వహణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు అలాగే ఇతర అంశాలపైనా మంత్రి వర్గంలో చర్చించనుంది

ఇవి కూడా చదవండి:

Telangana Notification 2021: తెలంగాణ ప్రభుత్వం 67 వేలకు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది| The Telangana government will issue notifications for over 67,000 jobs

Notification For IIIT: బాసర IIIT లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడింది | Notification issued for replacement of seats in Basara IIIT

Previous Post
Dalitha Bandhu Scheme : 14,400 మంది లబ్దిదారుల ఖాతాలో 10 లక్షలు జమ చేసిన ప్రభుత్వం
Next Post
Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.
Dalitha Bandhu Scheme : 14,400 మంది లబ్దిదారుల ఖాతాలో 10 లక్షలు జమ చేసిన ప్రభుత్వం
Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.

Recent Posts

Menu