Teenmar-Mallanna Sent-to 14-days Custody:తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Teenmaar Mallanna Today News

Teenmar-Mallanna Sent-to 14-days Custody

iRAYSMEDIA

Teenmar-Mallanna Sent-to 14-days Custody

నిజామాబాద్ కోర్టు తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఓ కల్లు వ్యాపారిని తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరుడు ఉప్పు సంతోష్..ఇద్దరు కలిసి తనను డబ్బులు డిమాండ్ చేశారంటూ కల్లు వ్యాపారి నిజామాబాద్ పోలీసులకు పిర్యాదు చేసాడు.ఆ కళ్ళు వ్యాపారి ఇచ్చిన పిర్యాదుతో నిజామాబాద్ పోలీసులు ఈ నెల 10న తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరుడు ఉప్పు సంతోష్ ఫై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పు సంతోష్‌ ఏ1, మల్లన్నను ఏ2గా చేర్చారు పోలీసులు..

సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.ఆ సమయంలో మల్లన్న చంచల్‌గూడ జైలుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దాంతో నిజామాబాద్ పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిలో మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లి నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.

READ MORE:

Chittoor boyfriend murder case. Girl and parents in police custody

 

Previous Post
Osmania Hospital:ఉస్మానియా ఆస్పత్రిలో భయపడుతున్నా రోగులు
Next Post
TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత
Osmania Hospital:ఉస్మానియా ఆస్పత్రిలో భయపడుతున్నా రోగులు
TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత

Recent Posts

Menu