Tamil-Nadu CM MK-Stalin Convoy: సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు

Tamil Nadu CM MK Stalin Convoy

Tamil-Nadu CM MK-Stalin Convoy,TAMILNADU NEWS

iRAYSMEDIA

Tamil-Nadu CM MK-Stalin Convoy: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించిన : సీఎం ఎంకే స్టాలిన్‌

సీఎం కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌, ప్రజలను రోడ్డుమీద ఆపొద్దు. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు.
ప్రజల వాహనాలతో కలిసే సీఎం కాన్వాయ్‌ వెళ్ళాలి

సీఎం కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌, ప్రజలను రోడ్డుమీద ఆపొద్దు అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో చర్యలు తీసుకున్నారు : సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో గారు.

Tamil Nadu CM MK Stalin Convoy

పదికి పైగా వాహనాలు  సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే, అయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితాన్ని కాంక్షించే విధంగా స్టాలిన్‌ పయనం సాగుతోంది అనే చెప్పాలి.

సీఎం స్టాలిన్‌ నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీని ఎక్కువ ఉన్న దృష్ట్యా సీఎం కాన్వాయ్‌ వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గించేశారు. ఇక ఆయన పయనించే ఏ మార్గాల్లో అయినా ట్రాఫిక్‌ను నిలపరు. ఆదివారం నుంచి సీఎం కాన్వాయ్‌ కూడా ప్రజల వాహనాలతో కలిసి వెళ్లే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

దివ్యాంగులకు వీల్‌చైర్‌ల సాయం

శనివారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు “సీఎం వీల్‌చైర్‌లు”, “స్కూటర్లను” పంపిణీ చేశారు సీఎం ఎంకే స్టాలిన్‌ గారు.
అదేవిధంగా స్కూటర్ల మరమ్మతుల నిమిత్తం రూ. 1,500 సాయంకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా దివ్యాంగుల రిజర్వేషన్‌ లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికీ నియామక ఉత్తర్వులను అందజేశారు.

READ MORE:

PlayBoy Model JU ISEN : 15 వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం

మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

Previous Post
PlayBoy Model JU ISEN : 15 వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం
Next Post
Encounter In Kashmir Today:  జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
PlayBoy Model JU ISEN : 15 వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం
Encounter In Kashmir Today:  జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Recent Posts

Menu