ఐపీల్ : Fans కి గుడ్ న్యూస్ చెప్పిన Sunriser Hyderabad Team latest Update

IPL 2021, Sports, క్రీడా
IPL: Update
Sunriser Hyderabda:బెయిర్ స్ట్రో ప్లేస్ లో రాన్నునున్న విధ్వసం సృష్టించగల batsman ఎవరో తెలుసా?

క్రికెట్ అభిమానులందరూ ఇంకా ఎప్పుడు అని అదురుచూస్తున సందర్భం రానేవచ్చింది .
ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించే ఐపీల్ 2nd season ప్రారంభం అంతో దూరం లో లేదు.

ఐపీల్ 2nd season పై ప్రేక్షకులకు బారి అంచనాలున్నాయి. ఇది ఇలా ఉంటే ఐపీల్ తన సత్తా చూపెట్టడానికి ప్రతి జట్టు రెడీ అవుతున్నాయి స్టార్ ప్లేయర్స్ లేనప్పటికీ ఎంతో అద్భుతంగా ఆడుతున్న sunriser hyderabad టీం ఎప్పటికి రెండు సార్లు టైటిల్ గెల్చిన సంగతి మనకు తెల్సిందే

ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా sunriser hyderabad team టైటిల్ గెలవాలని కసితో ఆడుతుందని చెప్పాలి. ఐతే కొన్ని కారణాల వాళ్ళ 2nd season లో కొంత మంది ప్లేయర్స్ అందుబాటులో లేరన్న విషయం తెలిసిందే . ఇదే సమయం లో కీలక ఆటగాడిగా ఉన్న
“బెయిర్ స్ట్రో”దూరం అయ్యాడు .తన ఓపెనింగ్ తో sunriser hyderabad టీం కి ఎన్నో విన్నింగ్స్ అందించాడు …ఇలాంటి సందర్భం లో
బెయిర్ స్ట్రో లేకపోవడం sunriser hyderabad team కి గట్టి దెబ్బె అని సీజ్ చెప్పచు.

ఇదే తరుణం లో sunriser hyderabad టీం లోకి బెయిర్ స్ట్రో స్థానం లో వెస్టిండీస్ ప్లేయర్ షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ ని టీం లోకి తీసుకున్న విషయం sunriser hyderabad team యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Smartwatch: స్మార్ట్ వాచ్ 4 సంవత్సరాల బాలిక చేతిలో పేలింది | Smartwatch explodes on the hand of a 4 year old girl

Previous Post
RRR Latest Update : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్ | Director Rajamouli Shocked His Fans
Next Post
6 Years Girl Raped And Murdered By Neighbour 30 years man Saidabad In Hyderabad
RRR Latest Update : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్ | Director Rajamouli Shocked His Fans
6 Years Girl Raped And Murdered By Neighbour 30 years man Saidabad In Hyderabad

Recent Posts

Menu