Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక

Sunday-Funday events at Charminar

Sunday-Funday Events At Charminar

iRAYSMEDIA

Sunday-Funday Events At Charminar:మంత్రి కేటీఆర్‌, ఎంపీ ఒవైసీల సూచన

హైదరాబాద్‌ లో ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ‘FUNDAY’ వినోద వేడుకల మాదిరిగానే చార్మినార్‌ వద్ద కూడా నిర్వహిస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్‌, హైదరాబాద్‌ ఎంసీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు.

ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలు నిలిపివేస్తాం. తద్వారా పాతబస్తీ ప్రజలతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో చార్మినార్‌కు చేరుకుని సరదాగా, సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది” అని KTR పేర్కొన్నారని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను సూచనలను , సలహాలను తెలపాలని ఆయన కోరారు.

READ MORE:

Amit-Shah Tikely To-Attend Huzurabad: హుజురాబాద్ కి అమిత్ షా

Corona Vaccine 3rd Dose: కరోనా ౩rd డోస్ తప్పనిసరి

Previous Post
Corona Vaccine 3rd Dose: కరోనా ౩rd డోస్ తప్పనిసరి
Next Post
Best Food For Diabetes:డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఏ ఆహార పదార్దాలు మంచివో తెలుసా
Corona Vaccine 3rd Dose: కరోనా ౩rd డోస్ తప్పనిసరి
Best Food For Diabetes:డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఏ ఆహార పదార్దాలు మంచివో తెలుసా

Recent Posts

Menu