Stopped Health Card In Nims Hospital:బ్రేక్ పడిన హెల్త్ కార్డ్స్

Stopped Health Card In Nims Hospital

Stopped Health Card In Nims Hospital  iRAYSMEDIA-HYDERABAD NEWS

Stopped Health Card In Nims Hospital : బ్రేక్ పడిన హెల్త్ కార్డ్స్

ఉద్యోగులు జర్నలిస్టుల కోసం ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డ్స్ నిమ్స్ ఆస్పత్రిలో పనిచేయడం లేదు.అత్యవసర సమయంలోనూ కార్డు ఉన్న వారిని కూడా అడ్మిట్ చేసుకోవడం లేదు ఫలితంగా చేసేదేమి లేక ఉద్యోగులు జర్నలిస్టులు డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్ చేశయించుకోవాలిసిన పరిస్థితి ఏర్పడింది

ఒపి దగ్గర నుండి టెస్ట్ ల వరకు అన్నిటికి డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.అడ్మిట్ టైం లో కొందరికి కార్డు పర్మిషన్ ఇచ్చిన తరువాత ఆహ్ రోగానికి కార్డు వర్తించదని,కొన్ని టెస్టులకు కార్డు చెల్లదని బిల్లులు వసూలు చేస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.

కొందరు డాక్టర్స్ అయితే టెస్టులకు ప్రైవేట్ లాబ్స్ కి కూడా రెఫెర్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్డుల భరోసాతో ట్రీట్మెంట్ చేసుకోడానికి వస్తే జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తున్నదని బాధితులు వాపోతున్నారు.ఆస్పత్రి ఉచిత వైద్యానికి స్వస్తి చెప్పి నిమ్స్ ని ప్రైవేట్ ఆస్పత్రిల మార్చేశారని ఒక డాక్టర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

మంత్రులు ఎమ్మెల్యే లు రెఫెర్ చేసినా.. 

ఎమ్మెల్యే లు ఎంపీలు మంత్రులు సిపార్సు చేసిన ఆస్పత్రి పట్టించుకోవడం లేదు.కేవలం సీఎం కెసిఆర్ మంత్రి KTR ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరి కొందరి కీలక నేతల రిఫరెన్స్ లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు

తాను ఎమ్మెల్యే గా ఉంది తమకు సంబందించిన వ్యక్తికి మెరుగైన వైద్యం చేయించలేక పోయా అంటూ హైదేరాబద్ కి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.ప్రభుత్వం నుండి బిల్లులు రేయింబర్స్మెంట్ కాకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు నిమ్స్ అధికారులు చెప్పుతున్నారు రస్తా వ్యాప్తంగా EHS , JHS కోసం సర్కార్ సుమారు రూ200కోట్లు
బకాయి పడిందని హాస్పిటలోని ఓ అధికారి తెలిపారు వీటిలో ఎక్కువ బిల్స్ నిమ్స్ రావాల్సి ఉందని చెప్పారు

READ MORE:

Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు

Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..

Previous Post
UK Becomes-First-Country To-Approve Oral-Covid-Pill:కోవిడ్ పిల్‌ను ఆమోదించిన మొదటి దేశం UK
Next Post
Fun Bucket Bhargav Case:మళ్ళి జైలుకి వెళ్లనున్న ఫన్ బకెట్ భార్గవ్
UK Becomes-First-Country To-Approve Oral-Covid-Pill:కోవిడ్ పిల్‌ను ఆమోదించిన మొదటి దేశం UK
Fun Bucket Bhargav Case:మళ్ళి జైలుకి వెళ్లనున్న ఫన్ బకెట్ భార్గవ్

Recent Posts

Menu