శ్రీ ప్లవ నామ సంవత్సరం రాశి ఫలాలు!!!

శ్రీ ప్లవ నామ సంవత్సరం

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఏయే రాసుల వారికీ ఎలా ఉందో…చూదాం….

-కష్టాలని మిగిల్చి పోయిన శార్వరి నామ సంవత్సరం.

– ఈ ‘ప్లవ’ అంటే ‘నౌక’ అని అర్థం.

-శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కష్టాలు కడదేరే అవకాశం.

13-04-2021 నాడు తెలుగు వారికీ నూతన సంవత్సరం, అలాగే ఉగాది పర్వదినం
శార్వరి నామ సంవత్సరానికి ముగింపు పలుకుతూ… శ్రీ ప్లవ నామ సంవత్సరానికి
తెలుగు ప్రజలందరూ ఆహ్వానం పలుకుతున్నారు. గత సంవత్సరం ప్రపంచ ప్రజానీకం ఎన్నో కష్టాలని అనుభవించింది. ప్లవ అంటే అర్థం నౌక అని, అంటే ప్లవ అనే నౌక ప్రజలు అనుభవిస్తున్న కష్టాల కొలిమి నుండి బయటకి తీసుకెళ్తుంది అని జగన్మాత పీఠాధిపతి అయినా శ్రీ శ్రీ శ్రీ నవీన్ శర్మ గారు చెపుతున్నారు.

అలాగే అన్ని పాపాలకి, పుణ్యానికి పరిష్కరం జ్యోతిర్లింగ దర్శనం శ్రేయస్కరం
12 రాసులు, 12 జోతిర్లింగాలు.
ఆలా అందరికి అన్ని జ్యోతిర్లింగాల దర్శనం కుదరదు కాబట్టి, ఏయే రాసుల వారికీ ఏ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలో కింద వీడియో లో చాలా స్పష్టంగా చెప్పారు…

జగన్మాత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ నవీన్ శర్మ గురూజీ.

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఏయే రాసుల వారికీ ఎలా ఉందో…చూదాం….

మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆదాయం: 8, వ్యయం: 14.
రాజపూజ్యం: 4, అవమానం: 3.

వృషభ రాశి:
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.
ఆదాయం: 2, వ్యయం: 8.
రాజపూజ్యం: 7, అవమానం: 3.

మిథున రాశి:
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
ఆదాయం: 5, వ్యయం: 5.
రాజపూజ్యం: 3, అవమానం: 6.

కర్కాటక రాశి:
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
ఆదాయం: 14, వ్యయం: 2.
రాజపూజ్యం: 6, అవమానం: 6.

సింహ రాశి:
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఆదాయం: 2, వ్యయం: 14.
రాజపూజ్యం: 2, అవమానం: 2.

కన్య రాశి:
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
ఆదాయం: 5, వ్యయం: 5.
రాజపూజ్యం: 5, అవమానం: 2.

తుల రాశి:
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఆదాయం: 2, వ్యయం: 8.
రాజపూజ్యం: 1, అవమానం: 5.

వృశ్చిక రాశి:
విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ.
ఆదాయం: 8, వ్యయం: 14.
రాజపూజ్యం: 4, అవమానం: 5.

ధనుస్సు రాశి:
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
ఆదాయం: 11, వ్యయం: 5.
రాజపూజ్యం: 7, అవమానం: 5.

మకర రాశి:
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు.
ఆదాయం: 14, వ్యయం: 14.
రాజపూజ్యం: 3, అవమానం: 1.

కుంభ రాశి:
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.
ఆదాయం: 14, వ్యయం: 14.
రాజపూజ్యం: 6, అవమానం: 1.

మీన రాశి:
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
ఆదాయం: 11, వ్యయం: 5.
రాజపూజ్యం: 2, అవమానం: 4.

Previous Post
8 Months pregnant got Gold medal in taekwondo
Next Post
కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ
8 Months pregnant got Gold medal in taekwondo
కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ

Recent Posts

Menu