Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు

*పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి అవినీతిని పరాకాష్టగా పారద్రోలి కెసిఆర్ కేటీఆర్ తో పాటుగా ఉన్న ఒకే       ఒక్క నాయకుడు మన రాష్ట్రంలో రాములు కళ్కూరి.

* గవర్నమెంట్ ఉద్యోగిగా ఎన్నో సేవలు,

* కమ్యూనిస్ట్ బిడ్డగా

ప్రజా ఉద్యమ బాటలో విద్యార్థి దశలో యూనివర్సిటీలో

* సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు

* టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం మరియు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా బోనగిరి జిల్లా

ఉమ్మడి నల్గొండ జిల్లా బోనగిరి జిల్లా IRAYSMEDIA

వెల్వర్తి గ్రామం మరియు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా బోనగిరి జిల్లా : ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే జీతంతో సంతోషంగా గడుపుతూ జీవితాన్ని వెల్లదీస్తుంటారు. అందరూ సెటిల్ అయ్యారు రిటైర్మెంట్ అయ్యాక అన్న ప్రశాంతంగా పడుకుందామని అనుకునే ప్రభుత్వ ఉద్యోగుల్ని చూశాం. రిటైర్ అయ్యాక నా పిల్లలు, నా కుటుంబం, ఇక బ్రతుకుతమో లేదో అని భయపడుతూ బ్రతికే ఉద్యోగుల్ని చూశాం. ఈయనలో ఉన్న ఒక ప్రత్యేకత వేరు ఆయనే శ్రీ కళ్కూరి రాములు గారు

ఎంతో మందికి ఆదర్శం, ప్రత్యేక నిదర్శనం ఉన్న ఆయన యువతకే కాదు గ్రామానికి మరియు  రాష్ట్రానికి అవసరమైన నాయకుడు అనిపిస్తుంది. ఈయనలో ఉన్న లక్షణాలు అతన్ని నేరుగా కలిసి ఆయనతో గడిపితేనే తెలుస్తుంది ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి అని. ఈ రోజు రెండో సారి ఆయన మండల అధ్యక్షుడిగా, గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ప్రజలలో ఉండే ఆనందం, వారి సంతోషం మనం కళ్ళారా చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత చేరువయ్యారు అని ప్రజలకి.

ఒక ప్రభుత్వ మండలి జిల్లా అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ, ఉద్యోగుల తరపున తెలంగాణ ఉద్యమాలను సపోర్ట్ చేసారు. వాళ్ళ ఉద్యోగ సమస్యలను పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లిన ఒక నాయకుడు రాములు కళ్కూరి .

ఆ సమయంలోనే 35 సంవత్సరాల జీవిత కాలంలో గవర్నమెంట్ ఉద్యోగిగా ఎన్నో సేవలు, ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ప్రజా సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు.

*  కమ్యూనిస్ట్ బిడ్డగా

ఒక సమయంలో కమ్యూనిస్ట్ బిడ్డగా పుట్టిన రాములు కళ్కూరి గారు, ప్రజా ఉద్యమమా బాటలో విద్యార్థి దశలో యూనివర్సిటీలో కూడా ఒక నాయకుడిగా ఉన్నారు. విద్యార్థుల అందరినీ మెలుకొలిపి ఆయనకంటు ఒక ప్రత్యేక నిదర్శనాన్ని చాటుకున్న వ్యక్తి రాములు కళ్కూరి గారు.

ప్రజా బాటే లక్ష్యంగా ఎంచుకున్న ఇలాంటి నాయకుడు మళ్ళీ తన ఊరు, తన గ్రామం, తన జిల్లానే ఎంచుకుని, నా జిల్లాకు ఏదో చేయాలనే ఒక మమకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా అలాగే భోనగిరి జిల్లాను ఎంచుకుని తన మండలంలో, తన గ్రామంలో తన సొంత నిధులతో, MLA గారు ఇస్తున్న చేయుతతో గ్రామాన్ని, మండలాన్ని అభివృధి చేస్తూ ఆయనకంటు ఒక ప్రత్యేక మార్గదర్శకాన్ని చాటుకున్న నేతనే రాములు కళ్కూరి.

special story on kalukuri ramul
SPECIAL STORY ON KALKURI RAMULU

*కళ్కూరి రాములు ప్రభంజనం

వెలువర్తి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్కూరి రాములుసూర్య ప్రభంజనం యాదాద్రివలిగొండ మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన కళ్కూరి రాములు ఉపాధ్యక్షులు పిట్టల కుమార్ స్వామి, ప్రధాన కార్యదర్శి నాగిళ్ల యాదగిరి, కార్యదర్శి కూచి మల్ల సుధాకర్, కోశాధికారి శీత శంకర్ ప్రచార, కార్యదర్శి బూడిగె కృష్ణయ్య, కార్యవర్గ సభ్యులు, ఏడుగురు గౌరవ శాసనసభ్యులు.

గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్కూరి రాములు మాట్లాడుతూ “పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాపై నమ్మకం ఉంచి నాకు రెండోసారి గ్రామ శాఖ అధ్యక్షపదవి ఇచ్చినందుకు భువనగిరి శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు.  నాకు సహకరించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు  టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పి ఏ సి ఎస్ వలిగొండ చైర్మన్ సు ఉరకంటి వెంకటరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ వలిగొండ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, ఎం పి టి సి పల్స మురమేష్, వలిగొండ మండల జనరల్ సెక్రెటరీ ఐటి పాముల రవీంద్ర మరియు రత్నయ్య, మచ్చ గిరి గుట్ట డైరెక్టర్ పోలే పాక బిక్షపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

special story on kalukuri ramulu

Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా

Previous Post
Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు
Next Post
Shahrukh Khan Son Drugs-Case :ముంబై రేవ్ పార్టీ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు
Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు
Shahrukh Khan Son Drugs-Case :ముంబై రేవ్ పార్టీ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు

Recent Posts

Menu