ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇంట్లో విషాదం | Shocking News From Sri Mukhi Home

Tollywood
sri mukhi

సోమవారం రోజున ప్రముఖ యాంకర్ శ్రీముఖి  అమ్మమ్మగారు మరణించారు, దీంతో శ్రీముఖి చాలా భావోద్వేగానికి గురైంది. అమ్మమ్మతో తనకున్న అనుభవాల్ని నెమరువేసుకుంటూ తన సోషల్ మీడియా కాతాలోపోస్ట్ చేసింది. శ్రీముఖి తన జీవితంలో చాలా విషయాల్ని తన అమ్మమ్మ నుంచి నేర్చుకున్నట్లు తెలిపింది. వాళ్ళ అమ్మమ ఎపుడు చురుకుగా, హుషారుగా ఎల్లపుడు సంతోషంగా ఉండేదని చెపింది. తన అమ్మమ గోల్డెన్ బ్యూటిఫుల్ అని చాల దైర్యవంతురాలని మునుపటిలాగా తనతో పాటలు పాడడం, డాన్సులు చేయడం మిస్ అవుతాను అమ్మమ అని పేర్కొంది.

ప్రముఖ యాంకర్ శ్రీముఖి

ప్రముఖ యాంకర్ శ్రీముఖి జీవితంలో “అమ్మమ నువ్వు ఇచ్చిన ప్రతిదానికి థాంక్స్ అంటూ, నేను విన్న చదివిన ప్రేమకథలోకెల్లా అమ్మమ తాతయ్య ప్రేమమా కథ అద్భుతం అంటూ పేర్కొంది.పై లోకం లో ఉన్నతన తాతను వాళ్ళ అమ్మమ కలుస్తుందని” తాను ఆశిస్తున్నట్లు శ్రీముఖి పేర్కొంది
శ్రీ ముఖి అమ్మమ్మ మరణానికి కొందరు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

ఈ క్రిందివి కూడా చదవండి:

Actress Shilpa Shetty: ఇమేజ్ దెబ్బతిన్నంత ఎమోషనల్ | image is as emotional as damage

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ

Previous Post
Ram charan Gift: సాయి ధరమ్ తేజ్ ని సేవ్ చేసిన వ్యక్తికి సర్ప్రైస్ గిఫ్ట్ | Ram Charan Special Gift To Sai Dharam Saved Person
Next Post
హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.
Ram charan Gift: సాయి ధరమ్ తేజ్ ని సేవ్ చేసిన వ్యక్తికి సర్ప్రైస్ గిఫ్ట్ | Ram Charan Special Gift To Sai Dharam Saved Person
హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.

Recent Posts

Menu