టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్

Tollywood
love story
లవ్ స్టోరీ:మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్

love story : శేఖర్ కమ్ముల తెరకెక్కుతున్న చిత్రం లో . నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయినిగా ఈ అద్భుతమైన ప్రేయామకథ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రం లో హీరో హీరోయిన్ .. చైతన్య ,పల్లవి తెలంగాణ యాసలో సంభాషణలు . విడుదలైన posters,teaser songs వీక్షకులను బాగ ఆకట్టుకున్నాయి . అలాగే సారంగదారియా సాంగ్ ఎంత ట్రెండ్ సెట్ చేసి వీక్షకుల ప్రశంశలు అందుకుందో అందరికి తెలిసిన విషయమే.

ఏప్రిల్ నెలలో విడుదలవాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది . మే లో విడుదల చేయాలనీ ప్రయత్నించినా వీలవ్వలేదు. అయితే వినాయక చవితి సందర్బంగా అక్టోబర్ 10న విడుదల చేయాలనీ అనుకున్నారు..

love story

కానీ అదే రోజు నతురల్ స్టార్ట్ నాని మూవీ టక్ జగదీశ్ ఓటిటి లో రిలీజ్ ఉండటం వాళ్ళ దాంతో లవ్ స్టోరీ రిలీజ్ ఆపవలసి వచ్చింది
లవ్ స్టోరీ చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేసింది

రిలీజ్ అయినా లవ్ స్టోరీ ట్రైలర్ ప్రేక్షకులలో బారి అంచనాలను పెంచింది. అన్ని హంగులతో హృదయాల్ని తాకే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తే ఆర్డమవుతుంది.. మొత్తానికి ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నారు .

 

ఇవి కూడా చదవండి:

Love Marriage killing, Sadistic husbands playing with wives lives..!

Bandi Sanjay Kumar sensational statement about KCR

 

Previous Post
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.
Next Post
దిశ కేసు తరహా ఈ నిందితుడిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్న రేవంత్ రెడ్డి | Revanth Reddy About 6 Years old Girls
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.
దిశ కేసు తరహా ఈ నిందితుడిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్న రేవంత్ రెడ్డి | Revanth Reddy About 6 Years old Girls

Recent Posts

Menu