Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్

Bollywood, Breaking News
Shahrukh Khan Son Drugs NEWS

Shahrukh-Khan Son Drugs News,MUMBAI

iRAYSMEDIA
Shahrukh-Khan Son Drugs News:బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకును రేవ్ పార్టీ లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్యన్‌ ఖాన్‌ కు బెయిల్ ను తీసుకుని రావడానికి రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్ . కేసు వాదించే బాధ్యతను హై ప్రొఫైల్ క్రిమినల్‌ లాయర్‌ అయినా సతీష్‌ మానెషిండేకు అప్పగించారు.

సతీష్‌ మానెషిండే ప్రముఖ లాయర్ రామ్‌జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా హైప్రొఫైల్‌ కేసులను సతీష్‌ మానెషిండే వాదించారు.
1993లో బాంబే బ్లాస్ట్‌ కేసుకు లో సంజయ్‌ దత్‌ బెయిల్‌ ఇప్పించింది ఆయనే..!
2002లో సల్మాన్‌ ఖాన్‌పై నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసును కూడా సతీషే వాదించారు. తరువాత సల్మాన్ ఖాన్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ తరఫున కూడా సతీష్‌ మానెషిండే వాదించారు.

అయన గతంలో బాలీవుడ్ తారల మరియు వారి కుటుంబ సభ్యుల కేసులను వాదించారు ఆయనకు హై ప్రొఫైల్ కేసులు కొత్త కాదు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న సంజయ్ దత్‌కి ఆ సమయంలో సతీష్ మనేషిండే బెయిల్ ఇప్పించగలిగారు . ఆ కేసు తో సతీష్ మానేషిండే దేశంలోని టాప్ లిస్ట్ న్యాయవాదులలో ఒకడు అయ్యాడు. అలాగే సుశాంత్ సింగ్ రాజపుట్ కేసులో రియా చక్రవర్తి తరపున వాదించారు ఆయన. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ ను డిఫెండ్ చేసే బాధ్యతలను తీసుకున్నారు సతీష్ మానేషిండే .

READ MORE:

Revanth Sounds ‘Jung Siren’:లాఠీ అయినా తూటా అయినా నాకే అన్న రేవంత్ రెడ్డి

Allu-Arjun Pushpa Release Date:అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

 

Previous Post
Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్
Next Post
Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు
Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్
Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు

Recent Posts

Menu