Shahrukh Khan Son Drugs-Case :ముంబై రేవ్ పార్టీ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు

Shahrukh Khan Son Drugs NEWS

Shahrukh Khan Son Drugs-Case.MUMBAI,iRAYSMEDIA

Shahrukh Khan Son Drugs-Case : ముంబై రేవ్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు
పార్టీని భగ్నం చేశారు ఎన్సీబీ అధికారులు.

దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు . ఒక క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీని నిర్వహించారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ట్స్ కుమారులను కూడా ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు . ఎన్సీబీ అధికారుల అదుపులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండడం కలకలం సృష్టించింది . అతడిని ఎన్ సీబీ (NCB) అధికారులు విచారిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడా ? లేదా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు ముంబై శివారులో రేవ్ పార్టీపై దాడులు జరపడం కలకల రేపింది. ఈ పార్టీ సముద్ర తీర ప్రాంతం లోని క్రూజ్ షిప్ లో జరగడం విశేషం. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ ACB అధికారులకు సమాచారం రావడంతో 2021, అక్టోబర్ 02వ తేదీ శనివారం అర్ధరాత్రి ACB అధికారులు తనిఖీలు చేపట్టారు . అధిక మొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్స్ కు చెందిన పలువురు కొడుకులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం..వీరిని ముంబైకి తీసుకురానున్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో…డ్రగ్స్ వాడడం చర్చనీయాంశమైంది.

Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు

Previous Post
Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు
Next Post
Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్
Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు
Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్

Recent Posts

Menu