Shahrukh Khan Birthday Celebrations:సెలెబ్రెటీలు ఎవర్ని ఇంటికి రావద్దన్న షారుక్‌ ఖాన్‌

Shahrukh Khan Birthday Celebrations

Shahrukh Khan Birthday Celebrations

iRAYSMEDIA

Shahrukh Khan Birthday Celebrations:

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌  మన్నత్‌ దీపాల కాంతులతో నిండింది. పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇల్లు మన్నత్ దీపాలతో నింపారు.
ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు మన్నత్‌కు బహుమతులు పంపారు. ప్రతీ ఏటా దీపావళి సహా మిగతా పండుగలన్నింటికి , అలాగే బర్త్‌డే వంటి స్పెషల్‌ అకేషన్స్‌ ఉన్న రోజు మన్నత్‌ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు.

అయితే షారుక్‌ ఖాన్‌  కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ జైళ్లో ఉండటంతోషారుక్‌ భార్య గౌరీ ఖాన్‌ పుట్టినరోజు సహా దసరా వేడుకలు కూడా జరుపుకోలేదు. ఆర్యన్‌కు డ్రగ్స్ కేసు లో ఇటీవల బెయిల్‌ రావడంతో షారుక్‌ ఖాన్‌  కుటుంబంలో సంతోషం రెట్టింపయ్యింది. దీంతో షారుక్‌ 56వ పుట్టిన రోజు పాటు దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో మన్నత్‌ను లైట్స్ తో అందంగా అలంకరించారు.

అయితే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్‌ ఖాన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం . దీంతో సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని, ఆర్యన్‌ కోలుకోవడానికి ఇంకా కొంచెం సమయం పడుతుందని షారుక్ వారితో చెప్పినట్లు సమాచారం.

READ MORE:

Huzurabad By Election Results:తొలి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో టీఆర్ఎస్

Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

 

Previous Post
Huzurabad By Election Results:తొలి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో టీఆర్ఎస్
Next Post
Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?
Huzurabad By Election Results:తొలి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో టీఆర్ఎస్
Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

Recent Posts

Menu