Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..

Send Money Without Internet

Send Money Without Internet, iRAYSMEDIA – HYDERABAD NEWS

డిజిటల్​ యుగం వచ్చేసింది. రోజురోజుకూ కొత్తకొత్త టెక్నాలజీలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఒకప్పడు ఒకరికి డబ్బులు పంపించాలంటే.. బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆహ్ పరిస్థితి లేదనే చెప్పాలి.

Send Money Without Internet : జియో వచ్చినప్పటి నుంచి డిజిటల్​ రంగంలో చెల్లింపులు ఊపందుకున్నాయి. 2016లో వచ్చిన (Demonetization) నోట్ల రద్దు తర్వాత వినియోగదారులు పేటీఎం (Pay tm), గూగుల్​పే (Google pay), ఫోన్​ పే (Phone pay) తదితర యూపీఐ పేమెంట్స్​ (UPI payments) అప్లికేషన్స్ ఎక్కువైపోయాయి.
క్షణాల్లో నగదు బదిలీ (money transfer) చేసేస్తున్నారు. అయితే ఇదంతా ఆన్​లైన్ (Online)​లో ఉన్నంతకాలమే. ఒట్​ అకవేళ అత్యవసరంగా ఎవరికైనా డబ్బులు పంపించాలి. ఆ సమయంలో ఆన్​లైన్​లో PAYMENT  చేస్తుండగా సడెన్​గా INTERNET
అయిపోయిందనుకోండి.. ఏం చేస్తారు? ఏదైనా హోటల్​లో గాని షాప్ లోగాని , కంపెనీలో ONLINE PAYMENT చేయాలనుకున్నపుడు మొబైల్​లో నెట్​ లేకపోతే (INTERNET ) పరిస్థితేంటి. అప్పటికప్పుడు ఏటీఎం సెంటర్​కు వెళ్లాలంటే కష్టమే. అయితే మీలాంటి వారికోసమే..INTERNET లేకున్నా money transfer చేసే సదుపాయం ఒకటి ఉంది. మనం వాడే ఫోన్ నుంచే INTERNET ​లేకుండా కూడా digital​ టెక్నాలజీ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. మీ ఫోన్ నుంచి *99# USSD code ద్వారా ఇది సాధ్యమవుతుంది అని మీకు తెలుసా . దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

2012లోనే అందుబాటులోకి..

Smart phone లో భీం ఆప్ ని Download చేసుకొని, వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనిని అనుసరించి మీరు ఆఫ్‌లైన్ UPI బదిలీలను చేయగలరు. మీరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నంబర్‌ను మీ bank account తో అనుసందానం చేయాలి. Smart phone ఉన్నా లేకున్నా కేవలం మీ MOBILE NUMBER ని బ్యాంక్ ఖాతాతో link చేసుకుంటే ఈ సేవలు వినియోగించొచ్చు. *99# యూపీఐ సేవలను సులభంగా పొందవచ్చు. Smart phone వాడే వారికీ ఈ సేవలపై ఎలా వినియోగించుకోవాలో ఇప్పటికే అవగాహన ఉంటుంది.

కానీ, Smart phone లేని వారికీ ఈ *99# ఒకటే ఆప్షన్ గా ఉంది . అయితే వినియోగదారులకి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అయినప్పటికీ ఇది అంతంగా పాపులర్ కాలేదు.

INTERNET లేకుండా UPI PAYMENTS ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం..

STEP 1: మీ ఫోన్‌లో dial pad తెరిచి (*99#) అని టైప్ చేయండి. చేయగానే ఇది మిమ్మల్ని ఏడు ఆప్షన్స్ తో ఉన్న కొత్త విండోకి తీసుకెళుతుంది.
అందులో ‘
Money send….
Money receive….
check balance ….
My profile…
Pending requests
Transactions
‘UPI pin’ వంటి ఎంపికల (Options) జాబితా చూపిస్తుంది.

STEP 2: మీరు తదుపరి చేయాల్సిందల్లా మీ డయల్ ప్యాడ్‌పై నంబర్ 1 నొక్కడం ద్వారా ‘డబ్బు పంపండి’ ఎంపికను ఎంచుకోండి. ఇందులో మీ ఫోన్ నంబర్, UPI ID లేదా మీ బ్యాంక్ యొక్క ఖాతా నంబర్ మరియు IFSC కోడ్‌ని ఎంటర్ చేయడంతో డబ్బు పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

STEP 3: వివిధ రకాల చెల్లింపు పద్ధతుల్లో, మీరు ఒకదాన్ని ఎంచుకోవాలి, మీరు ఫోన్ నంబర్ ఎంపికను ఎంచుకుంటే.. మీరు డబ్బు పంపాలనుకునే వ్యక్తి యొక్క మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీరు UPI ID ఎంపికను ఎంచుకుంటే.. మీరు MONEY పంపాలనుకున్న వ్యక్తి యొక్క UPI ID లేదా వారి యొక్క BANK ACCOUNT NUMBER ఎంపికకు ని నమోదు చేయాలి. ఇక్కడ IFSC CODEను నమోదు చేయాలి.

STEP 4: తర్వాత, మీరు Google Pay లేదా Pay tm తో ఎలా చేసి ఉంటారో అదేవిధంగా, మీరు మరొక వ్యక్తికి బదిలీ చేయదలిచిన మొత్తాన్ని నమోదు చేయాలి.

STEP 5: చివరి దశలో మీరు మీ ఆరు లేదా నాలుగు అంకెల UPI పిన్ నంబర్‌ను ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత Send బటన్​ నొక్కాలి. ఆ తర్వాత మీరు మీ ఫోన్‌లో ఒక Reference ID తో పాటు లావాదేవీ స్థితి updateను అందుకుంటారు. అటుతర్వాత Transaction విజయవంతమైతే (Successful) భవిష్యత్తు లావాదేవీల కోసం మీరు ఈ వ్యక్తిని లబ్ధిదారుడిగా సేవ్ (save) చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు.

 

READ MORE:

UPI PIN Crime Case in Hyderabad: UPI PIN 1234 తో ఆటో డ్రైవర్ | Auto driver with UPI PIN 1234

Telangana Health Minister E. Rajender conducted a lengthy review on the New Corona App for tracing

Previous Post
బిగ్ బాస్ సీజన్ 5 నుండి లహరి ఎలిమినేటెడ్ : LAHARI Eliminated from BIGG BOSS 5
Next Post
Jntuh Exams Postponed: JNTUH పరీక్షలు వాయిదా – గులాబ్ తుఫాన్ కారణం
బిగ్ బాస్ సీజన్ 5 నుండి లహరి ఎలిమినేటెడ్ : LAHARI Eliminated from BIGG BOSS 5
Jntuh Exams Postponed: JNTUH పరీక్షలు వాయిదా – గులాబ్ తుఫాన్ కారణం

Recent Posts

Menu