Secunderabad Gandhi-Hospital Fire Accident:సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

Secunderabad Gandhi Hospital Fire Accident

Secunderabad Gandhi-Hospital Fire Accident

iRAYSMEDIA

Secunderabad Gandhi-Hospital Fire Accident:

సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం …ఐతే అగ్ని ప్రమాదం గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజారావుతో ఫోన్‌లో మాట్లాడారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్య సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆదేశించారు. అయితే ప్రస్తుతం తాను ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్‌ ఉన్నానని,
ప్రచారం ముగించుకొని హైదరాబాద్ చేరుకోగానే గాంధీ హాస్పిటల్ని సందర్శిస్తానని చెప్పారు.

ఎగసిపడ్డా మంటలు

బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది . షార్ట్ సర్క్యూట్‎ కారణంగా ఆస్పత్రి నాలుగో అంతస్తులో ఉన్న విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగానే వెంటనే గాంధీ ఆస్పత్రి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ అగ్నిప్రమాదం వల్ల గాంధీ దవాఖానలో కరెంటు తీగలు దగ్ధమయ్యాయని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

READ MORE:

Deadly fire at Srisailam: TS జెన్‌కో పరిధిలోని శ్రీశైలం లెఫ్ట్ గ్రౌండ్ పవర్ స్టేషన్‌: శ్రీశైలం లెఫ్ట్ గ్రౌండ్ పవర్ స్టేషన్ వద్ద ఘోర అగ్నిప్రమాదం | Deadly fire at Srisailam Left Ground Power Station

MP Revanth Reddy on Saturday launched a free meal program

Previous Post
Bill Gates Daughter Wedding:అంగరంగవైభవంగా బిల్ గేట్స్ కూతురు పెళ్లి
Next Post
Charminar Sunday Funday Event : చార్మినార్ దగ్గర ఆదివారం ఫండే ఈవెంట్
Bill Gates Daughter Wedding:అంగరంగవైభవంగా బిల్ గేట్స్ కూతురు పెళ్లి
Charminar Sunday Funday Event : చార్మినార్ దగ్గర ఆదివారం ఫండే ఈవెంట్

Recent Posts

Menu