Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

Breaking News
Sajjanar TSRTC Employees Salary

Sajjanar TSRTC Employees Salary,HYDERBAD,iRAYSMEDIA

Sajjanar TSRTC Employees Salary 
ఇక నుండి ప్రతి నెల ఒకటో తేదీనే..జీతాలు బ్యాంకుల్లో జమ కానున్నాయని తెలుస్తోంది. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే…దాదాపు మూడేళ్ల తర్వాత…ఒకటో తేదీనే జీతాలు అందుతాయి . ప్రస్తుతం ప్రతి నెల పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే..TS RTC ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ గారు మొట్టమొదటిగా దీనిపై దృష్టి సారించారు అని స్పష్టంగా తెలుసుతుంది. TS RTC వారికి వేతనాలపై ఆరా తీశారు.

RTC ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ గారు దీనిపై బ్యాంకులతో చర్చించారు. ప్రతి నెలా ఒకటో తేదీ లోపు రూ. 100 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వాలని.. ప్రతి డిపోలో రోజువారీ టికెట్ కలెక్షన్ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని RTC ఎండీ సజ్జనార్ గారు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి కోసం ఒక ప్రభుత్వ బ్యాంకు ముందకొచ్చినట్లు సమాచారం ..సజ్జనార్ చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం. 2021, అక్టోబర్ 01వ తేదీన చెల్లింపు కోసం రూ. 100 కోట్లు చెల్లించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టికెట్ ఆదాయం నుంచి లేదా..ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచి..తిరిగి..ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించనున్నారు.

READ MORE:

BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise

Previous Post
BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise
Next Post
Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం
BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise
Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం

Recent Posts

Menu