Saidabad Accused Raju Mother Reactions:ఉరికించి ఉరికించి చంపారు అంటున్న రాజు తల్లి

saidabad accused mother reaction

Saidabad Accused Raju Mother Reactions:3 రోజుల కింద దొరికిన నా కొడుకుని ఉరికించి ఉరికించి చంపారు అంటున్న రాజు తల్లి

iRAYSMEDIA,HYDERABAD NEWS

Saidabad Accused Raju Mother Reactions:హైదరాబాద్ సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి చంపిన నిందితుడు రాజు ఈరోజే ఉదయం ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసందే .

రాజు తల్లి ఏం అంటుందంటే
రాజు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ లో విచారిస్తుండగా . ఆదివారం తన కొడుకు దొరికాడన్న మాటలు పోలీస్లు మాట్లాడుకోవడం తాను విన్నట్లుగా .. పై నుండి ఎన్కౌంటర్ చేయాలనీ ఆర్డర్స్ వచ్చాయి అని పోలీస్ వాళ్ళు మాట్లాడుకోవడం తాను స్పష్టంగా విన్నట్లు చెప్తుంది రాజు తల్లి.
రాజు కుటుంబ సభ్యులను విచారించి రాత్రి ఒకటి గంటలకు ఉప్పల్ లో వదిలిపెట్టారని … అక్కడి నుండి వాళ్ళు ఇంటికి రావడానికి రాత్రి 3 గంటలు అయ్యింది అని రాజు తల్లి చెప్పుకోచ్చారు .

మూడు రోజుల కింద దొరికిన న కొడుకుని పోలీస్ వాళ్ళు దాచిపెట్టి ఘట్కేసర్ వద్ద ఉరికిచ్చి ఉరికిచ్చి చంపేశారు …తన ఇల్లు కూడా కూలగొట్టారని రాజు తల్లి చెప్పారు .

హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.

Previous Post
Hyderabad Mangalhat Police Station: హైదరాబాద్ మంగళహాట్ లో మరో అత్యాచారయత్నం చోటుచేసుకుంది
Next Post
Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్
Hyderabad Mangalhat Police Station: హైదరాబాద్ మంగళహాట్ లో మరో అత్యాచారయత్నం చోటుచేసుకుంది
Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్

Recent Posts

Menu