అపస్మారక స్థితిలో మెగా హీరో Sai Dharam Tej Accident

Breaking News

అపస్మారక స్థితిలో మెగా హీరో Sai Dharam Tej Accident

Sai Dharam Tej Accident:హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుండి ఐకియ జంక్షన్ వెళ్లే మార్గంలో స్పోర్ట్స్ బైక్ నుండి పడ్డ

సాయి ధరమ్ తేజ్ తలకి బాగా బలమైన గాయాలు అవ్వడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కానీ ఎడమవైపు ఎలాంటి గాయాలు లేవు. కుడి వైపు మాత్రం గాయాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కుడివైపు ఉన్న భాగాలలో చేతికి, పొట్టకి, తలకి బాగా గాయాలు అయ్యాయి.

కుడి వైపు తలకి తగలడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.స్థానికులు గమనించి అముబులన్స్ కి ఇన్ఫోర్మ్ చేసారు. Sai Dharam Tej  గురించి మెడికల్ రిపోర్ట్స్ర్ రానుంది.

Previous Post
TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest
Next Post
Case Filed On Mega Hero Sai Dharam Tej:మెగా హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకో తెలుసా
TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest
Case Filed On Mega Hero Sai Dharam Tej:మెగా హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకో తెలుసా

Recent Posts

Menu