దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది..!!

Tollywood
దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర

దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది..!!

టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఐన దేవిశ్రీ ప్రసాద్ ఇంటి సభ్యులకి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిఎస్పి బాబాయ్ బుల్గానిన్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్త్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించారు.

అయితే ఈ మరణ వార్త విని దేవిశ్రీ ప్రసాద్ మేనత్త సీతా మహాలక్ష్మి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో వరుస మరణ వార్తలు విని ఇంటిల్లిపాది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి :

Kathi Mahesh Death: కత్తి మహేష్ మరణ వార్తతో షాక్ అయ్యారు | Shocked with the news of Kathi Mahesh death

Bank Employee Suicide | ఈ నెల 4 న నిశ్చితార్థం. ఇంతలో విషాదం ..! | Engagement on the 4th of this month. Meanwhile tragedy ..!

Previous Post
PM NARENDRA MODI BIRTHDAY : నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినం.
Next Post
hyderabad rape victim news:రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం… జుడిషియల్ ఎంక్వైరీ కి ఆదేశం
PM NARENDRA MODI BIRTHDAY : నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినం.
hyderabad rape victim news:రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం… జుడిషియల్ ఎంక్వైరీ కి ఆదేశం

Recent Posts

Menu