RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR

RRR Release Date Confirmed

RRR Release Date Confirmed

iRAYSMEDIA

RRR Release Date Confirmed:

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనుకున్న ఏదో ఒక ఆటంకం రావడం లేదా పెద్ద హీరోల సినిమాలు పోటీ రావడంతో ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.. కానీ ఎట్టకేలకు ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాడు రాజమౌళి.. అందులో భాగంగానే వచ్చే సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7వ తేదీన ఘనంగా సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్ .

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ముంబైలోని అంధేరి లో ఉన్న సిటీ మాల్ థియేటర్.. RRR ఫ్లెక్సీల తో థియేటర్ చుట్టూ మారుమ్రోగుతోంది ఈ సినిమా. ఇక ముంబై వాసులు కూడా ఈ RRR సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతటి ఘనవిజయాన్ని, రికార్డులను సృష్టిస్తుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.

READ MORE:

Tollywood Young Tiger NTR with mesmerizing looks

RRR Latest Update : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్ | Director Rajamouli Shocked His Fans

Previous Post
Huzurabad By-Election Today Update:డబ్బుతో పట్టుబడ్డ TRS నేతను వదిలేసినా అధికారులు
Next Post
Raghunandan Rao House Arrest:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం
Huzurabad By-Election Today Update:డబ్బుతో పట్టుబడ్డ TRS నేతను వదిలేసినా అధికారులు
Raghunandan Rao House Arrest:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం

Recent Posts

Menu