RRR Latest Update : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్ | Director Rajamouli Shocked His Fans

Entertainment, Tollywood
ఫాన్స్ కు షాక్ ఇచ్చిన జక్కన్న : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్.!!
RRR LATEST UPDATE :దర్శకధీరుడు జక్కన్న బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ మూవీ పట్ల ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మొట్టమొదటి సారిగా ఇద్దరు పెద్ద హీరోలైన రాంచరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇందులో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఇప్పటికే రిలీజ్ అయ్యి ట్రెండ్ సెట్ చేసిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలని క్రియేట్ చేసాయి. ఐతే ఈ సినిమా గురించి మరో కొత్త వార్త వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ బృందం ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన  వెల్లడించారు.ఐతే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడం గమనార్హం.

 

ఇది ఇలా ఉంటె అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయాలనీ ఆర్.ఆర్.ఆర్ టీం అనుకున్న సంగతి తెలిసిందే. కానీ వీలైనంత త్వరలో సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పిన ఆర్.ఆర్.ఆర్ బృందం.

 

ఇవి కూడా చదవండి:

  1. గత 12 యేళ్లుగా వస్తున్న ఖైరతాబాద్ గణేష్ లడ్డు సంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి ఈ సారి లడ్డు ఎవరు ఇచ్చారో తెలుసా..?
  2. Lots of gold biscuits: బంగారు బిస్కెట్లు బోలెడంత | Lots of gold biscuits
Previous Post
Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా
Next Post
ఐపీల్ : Fans కి గుడ్ న్యూస్ చెప్పిన Sunriser Hyderabad Team latest Update
Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా
ఐపీల్ : Fans కి గుడ్ న్యూస్ చెప్పిన Sunriser Hyderabad Team latest Update

Recent Posts

Menu