Revanth Sounds ‘Jung Siren’:లాఠీ అయినా తూటా అయినా నాకే అన్న రేవంత్ రెడ్డి

Revanth Sounds 'Jung Siren
Revanth Sounds ‘Jung Siren’,hyderabad iRAYSMEDIA

Revanth Sounds ‘Jung Siren’: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో నిరుద్యోగ జంగ్‌ సైరన్ పేరుతో ఇవాళ కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసన ర్యాలీలో లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు తనకే తగులుతుందని స్పష్టం చేసారు

గాంధీ జయంతి సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో మహాత్మునికి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి గారు . అనంతరం ఆయన జంగ్‌ సైరన్‌ కార్యక్రమంపై మీడియాతో మాట్లాడారు. ”గాంధీ జయంతి వేళ శాంతియుత నిరసనలు చేపడుతున్నాం. విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి అన్నారాయన .

Revanth Sounds 'Jung Siren

దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు పాదయాత్ర ఉండనుంది. పోలీసులు జంగ్‌ సైరన్‌ ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా అన్నారు రేవంత్ రెడ్డి .

కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దు” అని రేవంత్‌ అన్నారు. ఇవాళ్టి నుంచి విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ‘విద్యార్థి,”నిరుద్యోగ జంగ్‌ సైరన్‌” పేరిట కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు మొదలు కానున్నాయి.

READ MORE:

Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా

Previous Post
Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా
Next Post
Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు
Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా
Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు

Recent Posts

Menu