Revanth Reddy Today News:ఈ నెల 27 న భారత్ బంద్ సక్సెస్ చేయాలి

revanth reddy news

Revanth Reddy today news,  hyderabad news iraysmedia

రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్
ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టీ కొట్లాడినట్లు ఉంది
ఇది ఆఖరి పోరాటం
తెలంగాణ విముక్తి కోసం పోరాటం
రాష్ట్రం లో పోడు భూముల కోసం కొట్లాట మొదలయ్యింది
మహిళలు అని చూడకుండా డేకయిట్ కేసులు
హరిత హారం ముసుగు లో పోడు భూములు గుంజుకుంటున్నారు
భూములతో పాటు మా ప్రాణాలు కూడా తీసుకోండి అని గిరిజనులు చెప్తున్నారు
పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురు చేతుల్లో బంధి అయ్యింది
తెలంగాణ విముక్తి కావాలంటే గులాబి చీడ వదిలించుకోవాలి
కేసీఆర్ కి అండగా ఉన్న మోడీ నీ బండ కేసి కొట్టాలి
గల్లీలో ఉన్న కేడి..ఢిల్లీలో ఉన్న మోడీ ఇద్దరు ఒకటే
పన్నుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నారు
కేంద్రం,రాష్ట్రం పన్నుల రూపంలో దోచుకుంటున్నారు
24 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్,డీజిల్ రూపంలో వసూలు చేశారు
నల్లధనం బయటకు తెస్తానని మోడీ చెప్పారు
ప్రతి పేద కుటుంబానికి 15 లక్షలు నరేంద్ర మోడీ భాకీ పడ్డారు
వ్యాక్సిన్ లేక ప్రజలు అల్లాడుతుంటే బర్త్డే రోజు గిఫ్ట్ వ్యాక్సిన్ ఎలా ఇస్తారు
నరేంద్ర మోడీ చాయ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందే
కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్ లు కడితే ..మోడీ రైళ్లు అమ్ముతున్నారు
డీ మానిటైజేశన్ ఒక విష ప్రయోగం
ప్రభుత్వ ఆస్తులు, ప్రజా రవాణా,సంస్థలు,అన్ని తెగ నమ్ముతున్నారు
6 లక్షల కోట్లకు ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారు
ఒకప్పుడు ఈ సంస్థలను పెట్టి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ
మోడీ జాతి సంపద ను అధాని,అంబానీ లను పంచి పెడుతున్నారు
మేము ఇద్దరం…మాకు ఇద్దరు అనే రీతి లో దేశాన్ని పట్టి పీడిస్తున్నారు
తెల్ల దొరల ముసుగు లో దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం
స్వాతంత్య్రం తర్వాత మొదటి సారిగా దేశం తిరోగమనం లో పయనిస్తోంది
అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నాం
ఇప్పుడు ఎన్నికలు లేవు…మాకు ఎటువంటి రాజకీయాలు లేవు
దేశం,రాష్ట్రం గురించే మా పోరాటం
వేల కోట్ల రూపాయలు కేసీఆర్ బంధువులకు కట్ట బెడుతున్నారు
రాష్ట్రం,దేశం పెను ప్రమాదం లో పడింది
ఈ నెల 27 న భారత్ బంద్ సక్సెస్ చేయాలి
దేశం లోనే తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరగాలి
30 న అన్ని రాజకీయ పార్టీ లు కలుపుకొని అంబెడ్కర్ సాక్షిగా కలెక్టర్లకు వినతులు
33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు భాధ్యత తీసుకోవాలి
అదిలాబాద్ నుంచి ఆశ్వరావు పేట వరకు పోడు భూముల పోరాటం
భద్రాచలం బంద్ లో నేను పాల్గొంట
పోడు భూములకు పట్టాలు ఎలా ఇవ్వరో చూద్దాం
ఉపసంఘలా పేరుతో కేసీఆర్ కాలయాపన
ఉపసంఘం వేస్తే ఫారెస్ట్ అధికార్లను ఎలా పంపుతున్నవు
శివలింగం మీద తేలు లా ఉంది కేసీఆర్ తీరు
మాకు లింగం నుంచి తేలు ను ఎలా బయటకు తీయాలో తెలుసు
కేసీఆర్ ఆటలు ఇక తెలంగాణ గడ్డ మీద సాగవు
అందరం అనుకుంటే కేసీఆర్ ను గద్దె దించడం పెద్ద పనేం కాదు

 

READ MORE:

Cheating Ladies: గొప్ప లేడీస్ .. ‘డబుల్ బెడ్ రూమ్ ఇల్లు’ కోసం డబ్బు తీసుకున్నారు ..| Cheating ladies..Took money for ‘double bedroom houses’..

 

Previous Post
Hyderabad Ou JAC News :ఉస్మానియ యూనివర్సిటీ విసి తెరాస నేత గా వ్యావరిస్తే ఊరుకొం అన్న జేఏసి నేత సురేష్ యాదవ్
Next Post
Hyderabad AbVP:యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్స్ ఫీజుల పెంపు పై ధర్నా
Hyderabad Ou JAC News :ఉస్మానియ యూనివర్సిటీ విసి తెరాస నేత గా వ్యావరిస్తే ఊరుకొం అన్న జేఏసి నేత సురేష్ యాదవ్
Hyderabad AbVP:యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్స్ ఫీజుల పెంపు పై ధర్నా

Recent Posts

Menu