Revanth Reddy Meets Anjan Kumar:మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి

REVANTH RDDY MEETS ANJAN KUMAR

Revanth Reddy Meets Anjan Kumar,hyderbad news, iRAYSMEDIA 

Revanth Reddy Meets Anjan Kumar:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ ని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు.

గత కొంత కాలంగా అంజన్ కుమార్ యాదవ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి హాస్పిటల్ కి వెళ్లి’ అంజన్ కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు,అలాగే అంజన్ కుమార్ యాదవ్ తొరగా
కోలుకోవాలని ఆకాంక్షించారు

READ MORE:

Bharat Bandh News Today: దేశవ్యాప్తంగా రైతుల నిరసన

Previous Post
Bharat Bandh News Today: దేశవ్యాప్తంగా రైతుల నిరసన
Next Post
Hyderabad Mumbai Bullet Train – హైదరాబాద్ మరియు ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు – iRAYSMEDIA
Bharat Bandh News Today: దేశవ్యాప్తంగా రైతుల నిరసన
Hyderabad Mumbai Bullet Train – హైదరాబాద్ మరియు ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు – iRAYSMEDIA

Recent Posts

Menu