దిశ కేసు తరహా ఈ నిందితుడిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్న రేవంత్ రెడ్డి | Revanth Reddy About 6 Years old Girls

revanth reddy
HYDERABAD :చిన్నారి అత్యాచారం హత్య కేసులో ప్రభుత్వవాన్ని నిందిస్తున రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీ లో జరిగిన చిన్నారి ఆత్యాచారం ఘటనను కాంగ్రెస్ తెలంగాణ అధక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు . ఇప్పటి వరకు అత్యాచారం ,హత్య చేసిన నిందితున్ని రెస్ట్ చేయలేదని ఆరోపించారు …

ఈ ప్రభుత్వం చిత్త శుద్ధి లేకుండా నీచంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఉన్నోడికి ఒక న్యాయం లేనోనికి అసలు న్యాయమే చెయ్యట్లేదు అని ఆవేదన వెక్తం చేసారు .. తెలంగాణ కోసం ఎందరో గిరిజనులు పోరాటం చేసారని మరొక్కసారి గుర్తు చేసారు .. తెరాస మంత్రులు ఈ ఘటన పై ఒక్కరు కూడా నోరుమెదపలేదు అన్నారు ..

గంజాయి మత్తులో ఒక నీచుడు ..ఆరేళ్ళ చిన్నారి పై ఆత్యాచారం చేశాడు ప్రభుత్వం లో ఉన్నవారికి మానవత్వం ఉందా అసలు వాళ్ళు మనుషులేనా అని ప్రశ్నించారు …దిశా కేసు లో నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు . ఈ నిందితున్ని కూడా ఎన్కౌంటర్ చేయాలనీ.. కమిషనర్ చవట దద్దమ్మ అని కళ్ళు కాంపౌండ్ దగ్గర పనిచేయడానికి కూడా సరిపోడు అని అసలు కమిషనర్ కి కామన్ సెన్స్ కూడా లేదని revanth reddy గారు ఆగ్రహన్నీ వెక్త పరిచారు.

ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడం పై “Revanth Reddy” గారు మండిపడ్డారు ఇప్పటి వరకు నిందితున్ని అరెస్ట్ కూడా చేయలేదు అన్నారు.హైదరాబాద్ గంజాయి ఇంత విచ్చల విడిగా నడుస్తున్న పోలీసులు అసలు పట్టించుకోకుండా
చూసి చూడనట్టు వేవహరిస్తున్నారని “Revanth Reddy” గారు ఆరోపించారు . ఇలాంటి దారుణాలు జరుగుతున్న ప్రభుత్వం ఆదాయం పెరగడానికి మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు
ఒక పక్కన ఆత్యాచారం జరిగిన స్పందించకపోవడం’పై హోం మంత్రికి సిగ్గు లేదన్నారు దత్తత తీసుకున్న సింగరేణి కాలనీ ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు అన్నారు

డ్రగ్స్ కి “KTR” బ్రాండ్ అంబాసిడర్ అని …… మద్యానికి “KCR” బ్రాండ్ అంబాసిడర్ అని సంచనల ఆరోపణలు చేసారు “Revanth Reddy” గారు.

ఇవి కూడా చదవండి :

Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా

Previous Post
టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్
Next Post
Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast
టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్
Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

Recent Posts

Menu