Ration Card New Update:రేషన్ కార్డు కొత్త రూల్స్

Ration Card New Update

Ration Card New Update

iRAUSMEDIA

Ration Card New Update:ఇండియా లో మనకు వుండే ముఖ్యమైన ID డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి.రేషన్ కార్డు కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డులాగే ఈ చాల అవసరం. రేషన్ కార్డు ఉన్నవారు ప్రభుత్వాల సబ్సిడీ రేటుకే రేషన్ సరుకులని పొందొచ్చు.

అలానే చాలా వాటికి ఇది ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది . రేషన్ కార్డు ఉంటె కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉచిత రేషన్ కూడా ఆఫర్ చేస్తోంది.

Ration Card New Update

Ration-Cards

ఇంకా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇలా ఎన్నో ఉపయోగాలు వున్నాయి రేషన్ కార్డు వాళ్ళ కనుక దీనిని ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అనాలి. అయితే ఇక కొత్త రూల్స్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. రానున్న రోజుల్లో కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి అని తెలుస్తోంది. చాల అనర్హులు అక్రమంగా రేషన్ పొందుతున్నారని పలు ఫిర్యాదులు కేంద్రానికి వెళ్లాయి. దింతో కేంద్రం కొత్త రూల్స్ ని తీసుకురానుంది.

పేదలకు రేషన్ కార్డు చాలా అవసరం. కొంత మంది ఆర్థికంగా స్థిరంగా బాగున్నా కూడా ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఇలాంటి వారికి రేషన్ నిలిపివేసేలా కొత్త రూల్స్ రానున్నట్లు తెలుస్తోంది.కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ఈ రేషన్ కార్డు కొత్త రూల్స్ చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ రేషన్ కార్డు కొత్త రూల్స్ ని మోదీ సర్కార్ రాష్ట్రాల సూచలను ప్రతిపాదలను పరిగణలోకి తీసుకొని తీసుకురానుంది.

READ MORE:

Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది

Previous Post
Dalit Bandhu Scheme:Telangana-GOVT Ready to Spend 250cr
Next Post
MP Asaduddin-Owaisi Hot Comments:సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
Dalit Bandhu Scheme:Telangana-GOVT Ready to Spend 250cr
MP Asaduddin-Owaisi Hot Comments:సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

Recent Posts

Menu