Ram charan Gift: సాయి ధరమ్ తేజ్ ని సేవ్ చేసిన వ్యక్తికి సర్ప్రైస్ గిఫ్ట్ | Ram Charan Special Gift To Sai Dharam Saved Person

ram charan

Ram Charan Gift  సాయి ధరమ్ తేజ్ కి రీసెంట్ గ జరిగిన ఆక్సిడెంట్ లో పడిపోయాక ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదని
కానీ ఒక వ్యక్తి మాత్రం వెంటనే స్పందిచి 108 కి కాల్ చేసి సాయి ధరమ్ తేజ్ సురక్షితంగాప్రమాదం నుండి బయట పడేలా చేసాడు.వెంటనే medicure హాస్పిటల్ చేర్పించి 2 గంటల సేపు చికిత్స అందించి అప్పుడు అపోలో హాస్పిటల్కి తరలించారు. ఆతరువాత పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, నాగబాబు ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు హాస్పిటల్కు చేరుకున్నారు.

pawan kalyan chiranjeevi
sai dhram tej

Ram charan Gift:

108 కి ఫోన్ చేసి సాయి ధరమ్ తేజ్ ని ఎత్తుకుని వెళ్లి కాపాడిన vya

kthini రామ్ చరణ్ తేజ్ కలిసి, అక్కడ జరిగిన సన్నివేశం గురించి చర్చించి, అలాగే అతనికి రామ్ చరణ్ తేజ్ మంచి వెలువ చేసే కార్ ని బహుమతిగా ఇచ్చాడు. ఆక్సిడెంట్ అయింది సాయి ధరమ్ తేజ్ అని తెలియక పోయిన సహాయం చేయాలన్న ఆలోచన నీకు రావడం, నీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం అంటూ రామ్ చరణ్ పొగిడారు. సాయి ధరమ్ తేజ్ కి సర్జరీ కూడా బాగా జరిగింది, ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని అని వైద్యులు తెలిపారు.

పోలీసుల మాటల్లో…

సాయి ధరమ్ తేజ్ కు ఓవర్ స్పీడ్ వల్ల ఆక్సిడెంట్ కాలేదని, రోడ్డు మీద మట్టి ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయి పడినట్టు, ఆ సమయంలో 50km స్పీడ్ ఉన్నాడని, మద్యం కూడా సేవించలేదని పోలీసులు వీడియో రిలీజ్ చేసారు.

 

ఈ క్రిందివి కూడా చదవండి:

Happy Birthday Chiranjeevi: తండ్రికి రామ్ చరణ్ ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు | Ram Charan Special Birthday Wishes For Father

Nandamuri Hero New Movie: నందమూరి హీరో కొత్త సినిమా | Nandamuri Hero New Movies with different title first look poster out

Previous Post
khairathabad ganesh:ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా | Hyderabad News
Next Post
ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇంట్లో విషాదం | Shocking News From Sri Mukhi Home
khairathabad ganesh:ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా | Hyderabad News
ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇంట్లో విషాదం | Shocking News From Sri Mukhi Home

Recent Posts

Menu