Raju Suicide:హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్ 

Breaking News
RAJU SUICIDE

హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్

RAJU SUICIDE 6 ఏళ్ల చిన్నారిని హత్యచేసి తప్పించుకున్న కామ మానవ మృగం రాజు ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇతన్ని పట్టుకోవడానికి 100 మంది పోలీసులు 10 బృందాలుగా రంగంలోకి దిగారు. నిందితుడ్ని ఎన్కౌంటర్ చేయాలనీ అందరు డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో నిందితుడు రాజు ఘట్కేసర్లో ఆత్మ హత్య చేసుకున్నాడు.
నిందితుడు రాజు చేతి మీద ఉన్న మౌనిక అనే టాటూ ఆధారంగా అతన్ని గుర్తించారు.

raju suicide

 

ఈ క్రిందివి కూడా చదవండి:

6 Years Girl Raped And Murdered By Neighbour 30 years man Saidabad In Hyderabad

హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.

Previous Post
Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు
Next Post
Hyderabad Mangalhat Police Station: హైదరాబాద్ మంగళహాట్ లో మరో అత్యాచారయత్నం చోటుచేసుకుంది
Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు
Hyderabad Mangalhat Police Station: హైదరాబాద్ మంగళహాట్ లో మరో అత్యాచారయత్నం చోటుచేసుకుంది

Recent Posts

Menu