Railway Recruitment Cell: రైల్వే శాఖలో 3093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

E-Paper, Education
Railway Recruitment Cell

Railway Recruitment Cell: కరోనా మహమ్మారి వలన కొత్త ఉద్యోగాల అవకాశం రాకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి. ఇపుడు కరోనా తగ్గుముఖం పడడంతో అటు జనాలకి ఇటు ప్రజలకి కాస్త ఊరటగా ఉంది. ప్రభుత్వం, ప్రైవేట్ లోని వివిధ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్లను జారీ చేస్తున్నాయి. అయితే ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నార్తర్న్‌ రైల్వే లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. 3093 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను జారీ చేసారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల (సెప్టెంబర్) 20న ప్రారంభించారు. ఈ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 20.

ఈ పోస్ట్ యొక్క పూర్తివివరాలు కోసం ఈ లింక్ ను సందర్శించండి http://rrcnr.org/

Railway Recruitment Cell అర్హతలు:

చదువు:   ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా 50% ఉతీర్ణతో 10వ తరగతి లేదా 10+2 పూర్తి చేసుండాలి.
వయసు:   అభ్యర్థుల 15 ఏళ్ల నుండి 24 ఏళ్ల సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ విడుదల తేదీ:        సెప్టెంబర్ 14
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 20
దరఖాస్తు చివరి తేదీ:                   అక్టోబర్ 20
ఫీజు : RS.100/- ( sc/st/PwBD/women వారికి ఫీజు లేదు)
దరఖాస్తు లింక్: http://www.actapr.rrcnr.org/
Click Here to apply

 

పైన లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది :  

Railway Recruitment Cell

కిందకి స్క్రోల్ చేసి Apply now దాని మీద క్లిక్ చేసి, ఫారం ను ఫిల్ చేయండి..

Railway Recruitment Cell

Railway Recruitment Cell

 

ఇవి కూడా చదవండి: 

Employment in Government Hospital: తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధి | Employment in Government Hospital in Tirupati

T20 World Cup: టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది | T20 World Cup schedule released

Previous Post
Artificial Kidney For Dialysis || మూత్రపిండాల మార్పిడికి మరోకొత్త యంత్రం
Next Post
Autodriver Wins Lottery Ticket: ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు
Artificial Kidney For Dialysis || మూత్రపిండాల మార్పిడికి మరోకొత్త యంత్రం
Autodriver Wins Lottery Ticket: ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు

Recent Posts

Menu