Raghunandan Rao House Arrest:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం

Raghunandan Rao House Arrest

Raghunandan Rao House Arrest

iraysmedia

Raghunandan Rao House Arrest:

బీజేపీ తలపెట్టిన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. సిద్దిపేటకు బయల్దేరిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు .

300 పైగా బీజేపీ జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.సిద్దిపేటకు బయల్దేరనున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును గచ్చిబౌలిలోని ఆయన ఇంట్లో గృహ నిర్బంధం చేశారు.

పోలీసులు ఎంత అడ్డుకున్నా ఎంత మందిని అడ్డుకున్న సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ డిమాండ్ చేశారు.

సిద్దిపేటలో వరి వేసిన రైతులని, విత్తనాలు విక్రయించే వ్యాపారులని వదిలేది లేదని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది సిద్దిపేట జిల్లా BJP శాఖ. సిద్దిపేట కలెక్టర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

READ MORE:

New Collector for Hyderabad:త్వరలో హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్, కలెక్టర్ శ్వేతా మహంతికి ఉపశమనం | New Collector for Hyderabad soon

Good News from Google: గృహ ఉద్యోగుల నుండి పనికి శుభవార్త | Good News for Work From Home Employees

Previous Post
RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR
Next Post
Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు
RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR
Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు

Recent Posts

Menu