Allu-Arjun Pushpa Release Date:అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

Pushpa Movie Release Date,

Allu-Arjun Pushpa Release Date, TOLLYWOOD NEWS,iRAYSMEDIA

Allu-Arjun Pushpa Release Date:అల్లు  అర్జున్ అభిమానులకు పుష్ప మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు . పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాను డిసెంబర్ 17 న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇప్పటికే పుష్ప సినిమా కి సంబందించిన టీజర్ మరియు పాటలు విడుదల చేయగా యూట్యూబ్ లో ట్రెండ్ అయినా విషయం తెలిసిందే . అంతేకాకుండా సినిమాలో అల్లు అర్జున్ లుక్ వైల్డ్ గా సెంటర్ అఫ్ అట్రాక్షన్ గ ఉండబోతుంది. రీసెంట్ గా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన ఫోటోలు విడుదల చేయగా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు . ఇక సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య- 2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే . దాంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను పుష్పరాజ్ రీచ్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే .

READ MORE:

Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా

Previous Post
Hyderabad TRS Party News:టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజీనామా
Next Post
Pawan Kalyan New House : మరో కొత్త బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్ ధర ఎంతో తెలుసా
Hyderabad TRS Party News:టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజీనామా
Pawan Kalyan New House : మరో కొత్త బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్ ధర ఎంతో తెలుసా

Recent Posts

Menu