Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు

PUNEETH RAJ KUMAR BIO

Puneeth Rajkumar Suffers Heart-Attack

iRAYSMEDIA

Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఉదయం 9:45 గంటలకు ఆయన జిమ్ చేస్తుండగా..ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు.

వెంటనే ఆయన్ను ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీ ప్రముఖులు , అభిమానులను అందరు శోకసంద్రంలో మునిగిపోయారు . పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.

దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. విక్రమ్ హాస్పిటల్ తో పాటు నగరం ప్రధాన మార్గాల్లో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే శాండల్‌వుడ్‌ సినీ ప్రముఖులు విక్రమ్‌ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసే ఉంటాయని తెలుస్తోంది.

READ MORE:

Raj Kundra Police custody: రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించారు | Raj Kundra police custody extended till 27th of this month

Hyderabad Gandhi Hospital: గాంధీ హాస్పిటల్ రేప్ మిస్టరీ | Gandhi Hospital Rape Mystery

Previous Post
Raghunandan Rao House Arrest:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం
Next Post
POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ
Raghunandan Rao House Arrest:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం
POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ

Recent Posts

Menu