Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?

prakash raj maa elections

Prakash Raj MAA Elections,TOLLYWOOD NEWS,

iRAYSMEDIA

Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ తన విలక్షణ నటనతో ఎంతో మంది ఆదరణ పొందిన విషయం తెలిసిందే. తెలుగు తమిళంలోనే కాకుండా మరెన్నో భాషల్లో ఎన్నో పాత్రలు చేసి తనకాంతు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్ తెలుగు వారు కాకపోయినా సడెన్ గా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఇప్పడివరకు ఎవరు చేయనిది తాను చేసి చూపిస్తా అంటూ ఒక అవకాశాన్ని కోరారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఉన్న సభ్యులతో పాటు కొంత మంది సినీ ప్రముఖులు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తెలుగు వాళ్ళు చేయలేనిది ప్రకాష్ రాజ్ ఏమి చేస్తారో వేచి చూదాం. డిసిప్లిన్ లేని దూకుడు స్వభావంతో ఉండే ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?
తేలుగు వాడు కానీ ప్రకాష్ రాజుని గెలిపించడం ఎందుకు అని కొందరు అనుకుంటే. అసలు గెలవముందే ఇంటర్వూస్ కి వెళ్లిన యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వనందున అతను వ్యక్తిత్వం ఏమిటో అర్ధమవుతుంది అని చిన్న యూటుబ్ర్స్ కామెంట్ చేస్తున్నారు.

READ MORE:

NagaChaitanya Samantha Divorce Reason : పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే విడాకులకు మొదటి కారణం

 

 

Previous Post
Central Government Road-Accident Schemes:ప్రాణాలను కాపాడిన వారికి రూ.5వేలు బహుబతి
Next Post
Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్
Central Government Road-Accident Schemes:ప్రాణాలను కాపాడిన వారికి రూ.5వేలు బహుబతి
Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్

Recent Posts

Menu