Prabhas Radheshyam Movie Update:ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు ఎందుకో తెలుసా?

Tollywood, వినోదం
prabhas radheshyam movie update

Prabhas Radheshyam Movie Update, iRAYSMEDIA

Prabhas Radheshyam Movie Update:రాధేశ్యామ్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, పూజా హెగ్డే ఇద్దరు జంటగా నటిస్తున్నవిషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. కొన్నీ రోజులుగా ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయట.

prabhas radheshyam movie update

పూజా హెగ్డేపై ప్రభాస్ మరియు రాధేశ్యామ్ యూనిట్ కోపంగా ఉన్నారట. ఇందుకు కారణం పూజా తీరేనట. సెట్‌లో పూజా తీరు ఏ మాత్రం బాగోలేదట, టాప్‌ హీరోయిన్‌ అన్న ఈగోతో ఆమె ప్రవర్తిస్తుందని . అందుకే ఎంతో కూల్‌గా ఉండే ప్రభాస్ మరియు యూనిట్ ఆమెపైగా ఆగ్రహంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

prabhas radheshyam movie update

అంతేకాదు, ప్రభాస్‌-పూజా హెగ్డే వీళ్లిద్దరి మధ్య ఉండాల్సిన సీన్లను సైతం రాధేశ్యామ్ టీం విడివిడిగా చిత్రీకరించారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రాధేశ్యామ్ చిత్రయూనిట్ స్పందించింది. ప్రభాస్‌-పూజా హెగ్డే మధ్య ఎటువంటి విభేదాలు లేవని మూవీ మేకర్స్ తెలిపారు. అలాగే పూజా హెగ్డే మంచి టైమ్ సెన్స్ పాటిస్తుందని..అందువల్ల, ఆమెతో పని చేయడం చాలా సులువైందని చెప్పుకొచ్చారు.

Read More:

Allu Arjun New Movie: అల్లు అర్జున్ మరోసారి ఆ హీరోయిన్‌తో జతకట్టబోతున్నాడు .. రాబోతున్న ‘ఐకాన్’ సినిమా | Allu Arjun will be paired with that heroin once again ..The upcoming ‘Icon’ movie

Previous Post
PM Modi America Visit: 3 రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన
Next Post
Vijay Devarakonda New Multiplex: విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు
PM Modi America Visit: 3 రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన
Vijay Devarakonda New Multiplex: విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు

Recent Posts

Menu